ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18337 registered users
7154 resources
సాంఘిక శాస్త్రం మరియు 2005-జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం-ఇందు ప్రసాద్ వ్యాసం | By Learning Curve | ఆగ 13, 2012  | సాంఘిక శాస్త్రం | 0 Likes

సాంఘిక శాస్త్రం అన్ది మానవ సమాజం మరియు సంక్లిస్టమైన మానవ సంబంధాలను విద్యావిషయకంగా అధ్యయనం చేస్తుంది అన్వేషిస్తుంది. సాంఘికశాస్త్ర దృక్కోణం మరియు పరిఙ్ఞానం శాంతియుత సమాజ స్తాపనకు అనివార్యమైనవి. సాంఘికశాస్త్రం సమాజం లోని వైవిధ్యమైన విషయాలతో చుట్టుముట్టి ఉంటుంది, మరియు విస్త్రుతమైన అధ్యయన విభాగాలు అంటే చరిత్ర,, ఆర్థిక శాస్త్రం, రాజనీతిశాస్త్రం,సమాజశాస్త్రం,భౌగోలికశాస్త్రం మరియు మానవనిర్మాణశాస్త్రం నుండి విషయాలను కలిగి ఉంటుంది.
జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం 2005 (NCF-2005) ప్రకారం సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం వలన అభ్యసకులకు ఒకరిఒకరు ఆధార పడడం ఎక్కువౌవుతున్న ప్రస్తుత ప్రపంచం లొ సామాజిక గురించి సంస్కృతి గురించి తగిన నైపుణ్యాలను ఇస్తుంది.

భాష అనగా ఏమిటి ?వ్యాసం | By कृष्ण कुमार | ఆగ 03, 2012  | భాష | 0 Likes

మనలో చాలా మంది భాష ఆలోచనలకు, భావనలకు, ప్రతిస్పందించుటకు ఉపయోగపడుతుందని ఇవన్నీ భాష యొక్క ఇతర ఉపయోగాలని మరచి అదొక ప్రసార మాధ్యమని నిర్వచించుటకు అలవాటు పడ్డాము. ఇలాంటి భాష యొక్క విస్తృతమైన ఉపయోగాల అవగాహన పిల్లలతో కలసి పనిచేయాలనుకొనే వ్యక్తులకు చాలా అవసరం. ఎందుకనగా బాల్యంలో పిల్లల మూర్తీమత్వా అభివృధ్ధిలో, సామర్థ్యాభివృధ్ధిలో భాష క్రియాత్మక భూమికను నిర్వహిస్తుంది. భాష అంతర్లీనంగా బలమైన శక్తిగా పనిచేస్తూ పిల్లలలో ప్రపంచం గురించి, వారి ఆసక్తులు సమర్థత మరియూ విలువల, దృక్పథం గురించి జ్ఞానాన్ని ఏర్పరుస్తుంది.

శాస్త్రవేత్తలు ఎపుడూ తప్పులు చెయ్యరా ?వ్యాసం | By Neeraja Raghavan | జూలై 27, 2012  | పరిసరాల విజ్ఞానం | 1 Like

మనము తరచు విద్యార్థులకు శాస్త్రవేత్తల మేధస్సు లేదా గొప్పతనం గురించి మాత్రమే చెపుతుంటాం, కాని ఎపుడూ వారు చేసిన తప్పులను గురించి మాట్లాడం . ఇది పిల్లలకు సహజంగానే ఆవిష్కరణ అనే మొత్తం ప్రక్రియ ఒక మాయా మంత్రంలాగా అనిపిస్తుంది. ఉదాహరణకు అన్నిసమయాల్లొనూ రాకెట్ పైకెగరగానే లక్ష్యం వైపు సరాసరిగ దూసుకుపొయేటట్లుగా భావించేదిగా చేస్తుంది. .మనము విషయాన్ని బొధించేపుడు తప్పును తెలిపే, లేక విశ్లెషించే నిత్య జీవిత సంఘటనలను కూడా కల్పించాలి.ఎందుకంటే మొత్తంప్రక్రియ శాస్త్రొపాధ్యాయునికి అభ్యాసకునికి మధ్యఅంతరాన్నిమూసేస్తుంది.

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం