ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18476 registered users
7227 resources
గణితం లేని మన నిత్యజీవితాన్ని ఊహిద్దాం ?వ్యాసం | By Sanjay Nautiyal | జన 10, 2013  | గణితశాస్రం | 0 Likes

నిత్యజీవితలో గణితం ఎంత ముఖ్యమైనదో మీరెవరైనా గుర్తించారా ? ఏ వృత్తిని నిర్వహించాలన్నా లేదా ఏ పనిని చేయాలన్నా గణితశాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమౌతుంది.

పర్యావరణం మరియు వృక్షాలువ్యాసం | By DRCSC | డిసె 31, 2012  | పరిసరాల విజ్ఞానం | 0 Likes

 

“తమిళనాడు రాష్ట్ర విజ్ఞానశాస్త్ర వేదిక” (TNSF)వ్యాసం | By Learning Curve | నవ 15, 2012  | పరిసరాల విజ్ఞానం , విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

 

రసాయనశాస్త్రాన్ని నేనెందుకు ప్రేమిస్తున్నానంటే ? నీరజా రాఘవన్ వ్యాసం | By Learning Curve | ఆగ 21, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

తొమ్మిదవ తరగతికి వెళ్ళేదాకా అందరి ఇతర ఆడపిల్లలలాగే నాకు కాలేజిలో ఏం చదవాలో తెలియలేదు. ఒక రోజు సాహిత్యం, ఇంకొక రోజు కళలు, మరొకరోజు వైద్యం, ఇలా ఉండేవి నా అలోచనలు. భవిష్యత్ అంధకారంగా ఉండేది, మిగిలిన విద్యార్థుల అలోచనలతోపాటు నా అలోచనలు కూడా వివిధ రూపాలను సంతరించుకొనేదనడంలో సందేహంలేదు.

నేర్చుకోవడం పిల్లల నైజం చివరి రెండుభాగాలు E-Book | By Common Resources | నవ 01, 2012  | ఇతరములు | 0 Likes

 

తరగతిగది లోనికి ప్రయోగశాలని , మనస్సులోనికి అవిష్కార ఆలోచనను తీసుకొనిరావడం-నీరజా రాఘవన్వ్యాసం | By Learning Curve | ఆగ 21, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

మంచి ప్రయోగశాల విఙ్ఞానశాస్త్ర భొధనాభ్యసనను ఇనుమడింప చేస్తుందనడంలో సందేహం లేదు. ఇది నిర్వివాదాంశం. ప్రతిరొజూ జరిగే సంఘటనలు లెదా నిజ జీవిత అనుభవాలు ఆదారంగా, కొన్ని సాధారణ ప్రశ్నల ద్వారా, సులభంగా అందుబాటులో ఉండే సామాగ్రి వలన మరియు కొన్ని పరికరాలను కొనడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రయోగశాల లేనప్పటికి విఙ్ఞానశాస్త్ర బోధనలో పరివర్తనలు తీసుకొనిరావచ్చు.

మూర్తం నుంచి అమూర్తానికి-జయదేవ వ్యాసం | By Learning Curve | ఆగ 13, 2012  | గణితశాస్రం | 0 Likes

నేను గణితశాస్త్రాన్ని ద్వేషించను. కాని చాలాకాలం పాటు గణితాన్ని ద్వేషించానని చాలా కారణాల వల్ల నమ్మాను. చాలా ముఖ్యమైన కారణమేమిటంటే గణితాన్ని నాకు బోధించిన ఉపాధ్యాయుడు నిరంకుశుడు. ఎప్పుడూ బెత్తాన్ని, క్రూరాత్వాన్ని కలిగి ఉండడం వలన గణితం నాకు ఒక దుర్భేధ్యమైనదిగా మారింది. నలభై సంవత్సరాల తరువాత నన్ను నేను పరిశీలించుకొన్నప్పుడు నాకర్థమైనదేమిటంటే నేను గణితం బాగా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నానని. దురదృష్టవశాత్తు పాఠశాల రోజుల్లో జరిగిన ఇతర సంఘటనలన్నీ, నా శ్రేయోభిలాషులు నాపై చూపిన సానుభూతితో సహా, నేను ఎప్పటికీ గుణితం నేర్చుకోలేనేమో అనే నమ్మకాన్ని కలిగించాయి.

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం