ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18476 registered users
7227 resources
భారతీయ విద్యావ్యవస్థలో సమర్థవంతమైన నాయకునిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు –జగన్నాథ రావు వ్యాసం | By Learning Curve | ఆగ 12, 2013  | ఇతరములు | 0 Likes

కర్ణాటక రాష్ట్రంలో విద్యాశాఖలో  వివిధ హోదాలలలో వృత్తిని నిర్వహణలో భాగంగా ప్రాథమిక పాఠశాలల సందర్శనలో,   విద్యార్థులను  మీరు పెద్దయాక ఏమి కావాలను కొంటున్నారు?  అని తరచూ ప్రశ్నించేవాడిని.

విద్య దృశ్య సంబంధిత వనరు | By Common Resources | ఆగ 11, 2013  | ఇతరములు | 1 Like

ఇదో అధ్భతమైన చిత్రం.  పాఠశాలలో జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలు , విద్యార్థుల దృష్టిలో   బోధనాభ్యసనా ప్రక్రియలను  ఇతివృత్తంగా గల ఒక లఘుచిత్రం ఇది.   

పిల్లల అభ్యసనా స్థాయిని పెంచే కృషిలో మనం ఇంటివాతావరణనానికి తగినంత ప్రాముఖ్యత ఇస్తున్నామా? అమితా చుద్గర్వ్యాసం | By Learning Curve | ఆగ 07, 2013  | గణితశాస్రం , ఇతరములు | 0 Likes

నేను పాఠశాలలో చేరిన మొదటి రోజు నుండే గణితశాస్త్ర విభాగాలైన అంకగణితం, జ్యామితి, మరియు సాంఖ్యకశాస్త్రంతో  నాకు  ఆనందకరమైన గల అనుభవాలే ఉన్నాయి.  నిజానికి పాఠశాల స్థాయిలో నాకు  గణితంలోని జ్యామితి  మరియ

చదవాల్సిన రెండు పుస్తకాలు : నీరజా రాఘవన్వ్యాసం | By Neeraja Raghavan | జూలై 25, 2013  | గణితశాస్రం | 0 Likes

ఈ వ్యాసం ద్వారా నేను రెండు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది గణితశాస్త్ర స్వభావం గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం, రెండవది గణితమేధావి యొక్క మేధావితత్వాన్ని అవలోకించడం.

బాల చరిత్రకారులు(“యెలియ ఇతిహాసిగళు”)-వార్తాచిత్ర సమీక్ష- తంగమం జార్జ్వ్యాసం | By Learning Curve | జూలై 12, 2013  | పరిసరాల విజ్ఞానం , సాంఘిక శాస్త్రం | 0 Likes

Education Development Centre, DSERRT Bangalore,  మరియు Deepa Dhanraj   సంయుక్తంగా,  ఆంగభాష వ్యాఖ్యతో కన్నడభాషలో నిర్మించిన ఒక వార్తాచిత్రం

నీటి కాలుష్య కారకాలువ్యాసం | By The school water portal | జూలై 08, 2013  | పరిసరాల విజ్ఞానం , సాంఘిక శాస్త్రం | 0 Likes

కొన్ని సమయాల్లో సహజంగానూ చాలా సంధార్భాలలో మానవుడు నిర్వహించే  వివిధపనుల వల్ల  వివిధనీటి వనరులైన బావులు, సరస్సులు,  నదులు,సముద్రాలు, భూగర్భజలం కలుషితం అవ్వడాన్ని నీటికాలుష్యం అనవచ్చు.   దీని వలన నీట

త్రాగునీటికి ఉండాల్సిన ప్రమాణాలువ్యాసం | By The school water portal | జూలై 03, 2013  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

పరిశుభ్రమైన తాగునీటిని  పొందడం ప్రతి భారతీయుని హక్కు. అయితే ప్రపంచ జనాభాలో 16% ఉన్న భారతీయులకు అందుబాటులో ఉన్న మంచినీటి వనరులు మాత్రం 4% మే.

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం