ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18472 registered users
7227 resources
ప్రస్తుత సమాచార సాంకేతిక దశకంలో ఉపాధ్యాయుడు ఎదుర్కొంటున్న సవాళ్ళువ్యాసం | By S. Gopalan | ఆగ 06, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

కంప్యూటర్ ఉపాధ్యాయున్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అతని వృత్తిజీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ఈ రెండూ విద్యారంగంలో కంప్యూటర్ ప్రవేశంతో నా ఆలోచనకు వచ్చిన ప్రశ్నలు.
విద్యారంగంలో కంప్యూటర్లు వేటిని మార్చాయి ? వేటిని సాధ్యం చేయ్యగలిగాయి ? ఉపాధ్యాయుని జ్ఞానసమపార్జనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
ఈ ప్రశ్నలను దృష్ఠిలో ఉంచుకొని సమాచార సాంకేతిక యుగంలోని వివిధ పార్శ్వాలను, ఈ దశకంలో ఉపాధ్యాయులనుండి వస్తోన్న ప్రతిస్పందనలను చూడవచ్చు.

సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని,(ICT) బోధనకోసం ఉపాయోగించడం ఎలా ?వ్యాసం | By Anna Neena George | ఆగ 06, 2012  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 1 Like

సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానం( ఐ.సి. టి. ) విద్యలో ముఖ్యమైన పరికరాలుగా అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందించే ఫలాలను ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక తరగతి గదులు స్వాగతిస్తున్నాయి. మన భారతదేశములో ఈ బోధనా పరికరం యొక్క ఉపయోగాన్ని ఇంకా విస్తరించాలి. ఇలా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. .మనము ఎంత తొందరగా మన బోధనా పధ్ధతికి ఈ సమాచార మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటే మన బోధనాభ్యసన ప్రక్రియ అంత మెరుగౌతుంది.

గణితబోధకులను బాధించే అంశాలేవి ? డి డి కరోపాడివ్యాసం | By Learning Curve | డిసె 16, 2013  | గణితశాస్రం | 0 Likes

పాఠశాల విద్యార్థులను వారికి అయిష్టమైన విషయమేదని అడిగితే 10 మందిలో 9 మంది గణితమనే చెపుతారు. మరింత దగ్గరగా పరిశీలిస్తే వీరిలో 7 మంది విద్యార్థులు గణితశాస్త్రం భయంకరమైనది అభివర్ణిస్తారు.

అభ్యాసకురాలిగా భూగోళశాస్త్ర తరగతిగది అనుభవాలు వ్యాసం | By Tapasya Saha | డిసె 10, 2013  | సాంఘిక శాస్త్రం | 0 Likes

1965 వ సంవత్సరంలో నేను కలకత్తాలోని సెయింట్ మరీ కాన్వెంట్ లో ఐదవ తరగతి చదువుచున్నాను. అది భూగోళశాస్త్ర తరగతిగది. శాంతి నంది గారు మా భూగోళశాస్త్ర ఉపాధ్యాయులు.

తృష్ణను రగులుస్తున్న సంచార విజ్ఞానప్రదర్శనాశాలలు Agastya International Foundation నీరజారాఘవన్ వ్యాసం | By Neeraja Raghavan | డిసె 07, 2013  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

పూర్వకాలంలో ఒక కళాకారుడు ప్రదర్శనలను ఇస్తూ ఊరూరు తిరుగుతూనట్టుగా  ఇప్పుడు Agastya International Foundation (A. I.

ఆంగ్లభాషా అభ్యాసకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంవ్యాసం | By Srijaya Char | డిసె 04, 2013  | భాష | 0 Likes

వ్రాత పరీక్షల యందు మంచి ఫలితాలను పొందిన విద్యార్ధులు, దానిని మాట్లాడే విషయంలో ఎందుకు ఇబ్బంది పడతారో మీరెప్పుడైనా ఆలోచించారా?

మన సమాజానికి చేటు- భ్రూణహత్యలు వ్యాసం | By Mita Adhikary | డిసె 02, 2013  | అభిప్రాయాలు మరియు ఆలోచనలు | 0 Likes

విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతికవిజ్ఞానముల యందు పురోగతిని తప్పుకారణాలకు ఉపయోగించడం జరుగుతోంది .అతిసున్నితమైన అధికధ్వనులనుపయోగించి శరీరలోపాలను కనుక్కోనే అల్ట్రాసోనోగ్రఫీ పద్ధతినే ప్రస్తుతం తల్లిగర్భంల

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం