ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18476 registered users
7227 resources
పఠనావగాహన మరియు శ్రవణ నైపుణ్యాలను విభిన్నంగా బోధించడం వ్యాసం | By Srijaya Char | జన 09, 2014  | భాష | 0 Likes

రచయిత, ఉపాధ్యాయురాలిగా తన విద్యార్థులలో పఠనావగాహన మరియు శ్రవణ  నైపుణ్యాలను  పెంపొందించడానికి నిర్వహించిన ఆసక్తికరమైన  కృత్యాన్ని మీతో  పంచుకొంటున్నారు.

కంప్యూటర్, అంతర్జాలం మరియు పాఠశాలలు: అనుసంధానం సమంజసమైనదేనా ?వ్యాసం | By Mark Lee R.E. | జన 07, 2014  | ఇతరములు | 0 Likes

ప్రతి ప్రశ్నకూ విస్తృత  సమాచారాన్ని అందిస్తోన్న  అంతర్జాలం పిల్లలను ఎలా ప్రభావితంచేస్తోంది ?  

చిరకాలం గుర్తుంచు కొనేలా బోధన వ్యాసం | By TeacherPlus | జన 04, 2014  | ఇతరములు | 0 Likes

 బాగా అవగాహన చేసుకొన్న అంశమేదైనా  చాలా కాలం స్మృతిలో ఉంటుంది.

బ్లూమ్స్ వర్గీకరణ- పరిచయం వ్యాసం | By Sriparna Tamhane | డిసె 27, 2013  | సాంఘిక శాస్త్రం, ఇతరములు | 0 Likes

మనం  ఏ విషయాన్ని పిల్లలకు, ఎందుకోసం బోధిస్తాం?

అనుభవజన్య పద్ధతిలో భాషాభ్యసనం:వ్యాసం | By Chinna Oommen | జూలై 29, 2013  | భాష | 0 Likes

ఈ  పధ్ధతిలో పిల్లలలో పదాల స్థాయిని గుర్తించడానికి అతనిలోని మౌఖిక భాషాస్థాయిని  ఉపయోగించుకొం టారు.

విజ్ఞానశాస్త్ర బోధనా పధ్ధతులలో ప్రాజెక్ట్ పధ్ధతి యొక్క ప్రాముఖ్యత---- Dr.ప్రియాంక వ్యాసం | By Learning Curve | డిసె 20, 2013  | అభిప్రాయాలు మరియు ఆలోచనలు, ఇతరములు | 0 Likes

విద్యార్థులందరూ ఆటలుఆడి పాటలుపాడి  అంతే శక్తితో, ఉత్సాహంతో తరగతిగదిలోకి  ప్రవేశించారు.

పర్యావరణ-కార్యకలాపాల నుండి అభ్యసనం- సాంఘికశాస్త్ర కృత్యాలు వ్యాసం | By Sriparna Tamhane | డిసె 19, 2013  | పరిసరాల విజ్ఞానం , సాంఘిక శాస్త్రం | 0 Likes

పర్యావరణ-కార్యకలాపాల నుండి అభ్యసనం- సాంఘికశాస్త్ర కృత్యాలు   

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం