ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

నేను మంచి మంచి వ్యాసాలను చదవాలని అనుకొంటున్నాను.

సృజనాత్మక పద్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను.

నేను తరగతిగదిలోని ప్రశస్థమైన పధ్ధతుల గురించి తెలుసుకోవాలను కొంటున్నాను

తరచు, మీరు వీటి గురించే ఆలోచిస్తొన్నట్లైతే ఈ పేజీ  మీకు సహాయపడుతుంది. ఇది మీరు వృత్తిపరంగానూ,  వ్యక్తిగతంగానూ అభివృద్ది చెందడానికి  కావలసిన వనరులను కలిగి ఉంది.  వనరులంటే  విద్యావిధానానికి, బోధనకు, విద్యాతత్వానికి, విద్యా మనోవిఙ్ఞానశాస్త్రానికి సంబందించిన వ్యాసాలు, పరిపృఛ్ఛలు , చర్చలు , దేశంలోని అత్యుత్తమైన బోధనా పధ్దతులు  మొదలైనవి.

ఇక్కడ ఉన్న విషయపరిఙ్ఞానాన్ని, రాష్త్రాల పాఠ్యప్రణాళిక లేదా తరగతి లేదా  పాఠ్యాంశాల  వారీగా చూడవచ్చు. ప్రముఖ విద్యాసంబంధ పత్రికలలోని  మరియు పరిశోధనా పత్రికలలోని  వ్యాసాలు కూడా లభిస్తాయి. మీకు ఆసక్తికలిగించే మరియు ఉపాధ్యాయుల వృత్తిపర  అభివృధ్ధికి ఉపయోగపడే వనరుల సమాచారాన్ని మీరు ఇక్కడ అందరితో పంచుకోవచ్చు.

18593 registered users
7259 resources
ఉత్తమ ప్రశ్నలు అడిగే నైపుణ్యం -ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రశ్నలు వ్యాసం | By Sriparna Tamhane | జన 28, 2014  | భాష, సాంఘిక శాస్త్రం | 0 Likes

వివిధ స్థాయిలలో ఉన్న విద్యార్థులలో  ప్రశ్నించడమనే సామర్థ్యాన్ని పెంపొందించడం వలన వారిలో ఆలోచనా నైపుణ్యం మరియు భావావగాహన భావన పెరుగుతుంది.

గణితోపాధ్యాయులలో బోధనా సామర్థ్య స్థాయిలు ? School TELLS సర్వేలో వెల్లడైన అంశాలు గీతా గాంధి కింగ్డన్ మరియు రుక్మిణీ బెనర్జీ వ్యాసం | By Learning Curve | జన 24, 2014  | గణితశాస్రం | 0 Likes
ఆలోచనా సస్యాలను నాటడం వ్యాసం | By Anantha Jyothi D | జన 23, 2014  | ఇతరములు | 0 Likes

ఇది దయా హృదయాన్ని కలిగి సీతాకోకచిలుకల పెంపకాన్ని ఒక ప్రవృత్తిగా గల ఒక ఔత్సాహికునికి సంబధించిన ఒక కథ. అవి వాటి కొశము నుండి బయటకు రావడానికి పడే కష్టాలను చూసి చలించిపోయాడు.

విలువలతో కూడిన విద్యను అందించేందుకు తగినపధ్ధతులు వ్యాసం | By Jyoti Kumta | జన 17, 2014  | ఇతరములు | 0 Likes

తరగతిగదిలో నైతికవిద్యను బోధించడానికి పలు పధ్ధతులున్నాయి. ఈ వ్యాసం మీకు ఆ పధ్ధతులను పరిచయం చేస్తుంది.

విలువలతో కూడిన విద్యకోసం వ్యాసం | By Jyoti Kumta | జన 15, 2014  | అభిప్రాయాలు మరియు ఆలోచనలు | 0 Likes

భారతదేశం నందు విలువలతో కూడిన పలు విద్యా కార్యక్రమాలు మత సంస్థల ద్వారానే ప్రారంభించబడినవి.

విలువలతో కూడిన విద్యకోసం మనం వ్యాసం | By Jyoti Kumta | జన 14, 2014  | అభిప్రాయాలు మరియు ఆలోచనలు | 1 Like

భారతదేశం నందు విలువలతో కూడిన పలు విద్యా కార్యక్రమాలు మత సంస్థల ద్వారానే ప్రారంభించబడినవి.

విఙ్ఞానశాస్త్రం మరియు విజ్ఞానం వ్యాసం | By Ananthapadmanabhan | జన 10, 2014  | విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

విద్యార్థులలో సహజఙ్ఞానానికి చెందిన విషయాలే, విఙ్ఞానశాస్త్ర ఉపాధ్యాయులందరూ ఎదుర్కొనే ముఖ్యమైన సవాలు  (దశాబ్దకాలంగా నేను కూడా వీటిని ఎదుర్కొంటున్నాను).

పేజీలు

ఉపాధ్యాయుల అభివృద్ది కోసం