ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

 

 

మీ పిల్లలు గోడలపై గీతలు గీస్తుస్నారా ? వారితో ఇంటిపని చేయించడానికి కష్టపడుతున్నారా ? ఈ విషయంలో ఇంక అందోళన చెందాల్సిన పనిలేదు, ఎందుకంటే పరిష్కారం చాలా సులువైనది వారికి ఒక మడిచి పెట్టగలిగే నల్లబల్లను కొనివ్వడమే.

దీనిని మీరు మీ ఇంటిగోడకి తగిలించి ఉపయోగించుకోవచ్చు.  దీని చుట్టచుట్టి ప్రక్కన పెట్టవచ్చు, కావున ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. సాధారణ నల్లబల్లను కూడా ఏర్పాటు చెయ్యవచ్చు కానీ అది పిల్లలకు వారిపై పడి హాని కలిగించవచ్చు. ఈ మడిచిపెట్టగల నల్లబల్ల వలన కాగితంకూడా ఆదా అవుతుంది. 

 

1980 నుండి 2008 వరకు జరిగిన  TNSF యొక్క చారిత్రక పరిణామాన్ని మరియు విద్యారంగంలో ఈ సంస్థ  నిర్వహించిన పాత్రను గురించి ఈ వ్యాసం తెలియచేజుస్తుంది. “తక్కువ వెలతో విజ్ఞానశాస్త్ర  కృత్యాలు “ ఆనే అంశంపై  ఉపాధ్యాయుల కోసం శిక్షణా కార్యక్రమాల నిర్వహణతో మొదలు పెట్టి న TNSF,  ఈ రోజు మొత్తం తమిళ సమాజాన్నే పాఠశాల విద్యపై  దృష్టి పెట్టేలా  చేయాలనే సదాశయంతో ముందుకు వెళుతున్నది.

నిర్మాణాత్మక సంవత్సరాలు :

 

జాన్ హాల్ట్  అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త . కొంతకాలం నేవీలో పనిచేసాక తన సోదరి కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా మారారు. తన మిత్రుడు Bill Hull తో కలసి “పాఠశాల పరిశీలన” అనే కార్యక్రమంలో పనిచేశాడు. ఇతను  పిల్లల అభ్యసనంపై చాలా పుస్తకాలను  రచించారు.  అందులో ఒకటి  Learning all the time  ఒకటి.  ఇతని ఉద్దేశ్యంలో పిల్లలలో అభ్యసనం జరగక పోవడానికి ముఖ్యకారణం వారిలో కల “భయం”.

ఇక్కడ పైన పేర్కొన్న  పుస్తక చివరి రెండుభాగాలను  పొందుపరుస్తున్నాము (తెలుగు అనువాదం) 

విద్య హక్కు గురుంచి

By sureshreddy | అక్టో 29, 2012

బాలల ఉచిత నిర్బంద విద్య చట్టం అమలు పరచడం గురుంచి మీ అబిప్రాయం?

 

John Holt జాన్ హాల్ట్  అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త . కొంతకాలం నేవీలో పనిచేసాక తన సోదరి కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా మారారు. తన మిత్రుడు Bill Hull తో కలసి “పాఠశాల పరిశీలన” అనే కార్యక్రమంలో పనిచేశాడు. ఇతను  పిల్లల అభ్యసనంపై చాలా పుస్తకాలను  రచించారు.  అందులో ఒకటి  Learning all the time  ఒకటి.  ఇతని ఉద్దేశ్యంలో పిల్లలలో అభ్యసనం జరగక పోవడానికి ముఖ్యకారణం వారిలో కల “భయం”. 

 

ఇక్కడ పైన పేర్కొన్న  పుస్తక మూడు నాల్గవ భాగాలను పొందుపరుస్తున్నాము (తెలుగు అనువాదం) 

 

John Holt జాన్ హాల్ట్  అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త . కొంతకాలం నేవీలో పనిచేసాక తన సోదరి కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా మారారు. తన మిత్రుడు Bill Hull తో కలసి “పాఠశాల పరిశీలన” అనే కార్యక్రమంలో పనిచేశాడు. ఇతను  పిల్లల అభ్యసనంపై చాలా పుస్తకాలను  రచించారు.  అందులో ఒకటి  Learning all the time  ఒకటి.  ఇతని ఉద్దేశ్యంలో పిల్లలలో అభ్యసనం జరగక పోవడానికి ముఖ్యకారణం వారిలో కల “భయం”.

ఇక్కడ పైన పేర్కొన్న  పుస్తక మొదటి రెండు భాగాలను పొందుపరుస్తున్నాము (తెలుగు అనువాదం)  

పిల్లలు తమలో తాము మాట్లాడుకోవడడానికి మరియు ఇతరులతో మాట్లాడడానికి భాష ఒక మాధ్యమం. వీరు పదాలతోనే వాస్తవాలను నిర్మించుకుంటారు మరియు దానిపై పట్టు సాధిస్తారు. అభ్యసనం జరగడానికి భాషను ఉపయోగించగల, అవగహన చేసుకొగల సామర్థ్యాలు అవసరం అన్న విషయం స్పష్టమైనది మరియు నిర్ణయాత్మకమైనది. భాష సమాచారం జరపడానికి ఒక సాధనమే కాక మన ఙ్ఞానసమపార్జనలో సగభాగం కూడా దీని ద్వారానే జరుగుతుంది. భాష చాలా వరకు మన చుట్టూ ఉన్న వాస్తవికతను రూపుదిద్దడమే కాక దాన్ని వెలిబుచ్చడానికి కూడా తోడ్పడును. భాష సమాజంలో మన ఆధికారానికి ,శక్తికి గుర్తింపు చిహ్నంగా పని చేస్తుంది

గణితంలో ప్రతిభాపాటవాలంటే ఏవి ? గణితశాస్త్రం అంటే ఒట్టి సంఖ్యలే కాదు. పరిధి చాలా ఎక్కువ. గణితమంటే వివిధ అంశాల మధ్య సంబంధాలను చూడగలగడం, తర్కము,అనుప్రయోగ సామర్థ్యము, సృజనాత్మకత, ఒక ఆత్మపరిశీలన అని ఎన్నో. గణిత ప్రతిభాపాటవాలను ఎదుర్కోవడానికి సరైన సన్నివేశాలను కల్పించి వారి నైపుణ్యాలను పెంపొదించడం ఒక్కటే సరైన మార్గము.

ప్రఖ్యాత విద్యా వేత్త గిజుభాయి పూర్తీ పేరు గిరిజాశంకర్ భగవాన్ జీ బధేకా. ఇరవై సంవత్సరాలు పాటు శిశు విద్యలో రావలసిన మార్పుల కోసం గిజుబాయి శ్రమించారు. పగటికల లో ఆయన ఒక స్వాప్నికుడిగా ఆచరణ యోగ్యమైన కలలుకనే విద్యావేత్తగా జీవించాడు.గిజుభాయి ఒక విద్యావేత్తగా బాలవిద్యలో ఎన్నో సృజనాత్మక ప్రయోగాలు చేసి గుజరాత్ ప్రాథమిక విద్యారంగంలో మౌళిక మార్పును ప్రవేశపెట్టారు. గిజుభాయిని గుజరాత్ లో “మూంచ్ వాలీ మా”(మీసాలున్న అమ్మ ) అని ఎంతో ప్రేమగా పిలిచివారు.

పేజీలు

18617 registered users
7272 resources