ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

Education Development Centre, DSERRT Bangalore,  మరియు Deepa Dhanraj   సంయుక్తంగా,  ఆంగభాష వ్యాఖ్యతో కన్నడభాషలో నిర్మించిన ఒక వార్తాచిత్రం

వార్తాచిత్ర సమీక్ష-  తంగమం జార్జ్

కొన్ని సమయాల్లో సహజంగానూ చాలా సంధార్భాలలో మానవుడు నిర్వహించే  వివిధపనుల వల్ల  వివిధనీటి వనరులైన బావులు, సరస్సులు,  నదులు,సముద్రాలు, భూగర్భజలం కలుషితం అవ్వడాన్ని నీటికాలుష్యం అనవచ్చు.   దీని వలన నీటి భౌతిక,రసాయనిక ధర్మాలల్లోనూ రంగు, రుచిలలోనూ మార్పులు సంభవిస్తాయి.  ఈ మార్పులు ఈ నీటిని సాధారణ  ఉపయోగానికి పనికిరాకుండా చేయడమే కాకుండా జీవులకు హానికలిగిస్తాయి  ఈ క్రింది పట్టిక వివిధ  రకాలైన కాలుష్య కారకాలను వాటివల్ల వచ్చే మార్పులను తెలియచేస్తుంది.  

                                    

కాలుష్య కారక రకం

పరిశుభ్రమైన తాగునీటిని  పొందడం ప్రతి భారతీయుని హక్కు. అయితే ప్రపంచ జనాభాలో 16% ఉన్న భారతీయులకు అందుబాటులో ఉన్న మంచినీటి వనరులు మాత్రం 4% మే. మన దేశంలో పరిశుభ్రమైన తాగునీరు పొందడం అందరి హక్కు అన్న రాజ్యాంగంలోని మాటలు నీటిమూటలుగానే  మిగిలిపోతున్నాయి. మంచినీటి వనరుల లభ్యత ప్రజలను మరియు పర్యావరణాన్ని రెండింటిని ప్రభావితం చేస్తోంది.  తగినంత మంచినీటి వనరులు లేకపోతే  సమగ్రమైన, సమీకృతమైన  అభివృధ్ధి  సాధ్యంకాదు. 

త్రాగునీటికి ఉండాల్సిన ప్రమాణాలు

వరుస

Skills are Taught

Concepts are Caught

-PKS  ( PK శ్రీనివాసన్)

పిల్లల అభ్యసనంలో భాష చాలా కీలకపాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం పిల్లలకు మాతృభాషతో పాటు ఇతరబాషను కూడా  తొలినాళ్ళలోనే పరిచయం చేస్తున్నారు. ఆంగ్లభాషాభ్యసనం జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి  దోహదపడుతుందని చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకే  పంపుతున్నారు.

పిల్లలకు ఆంగ్లభాష తెలియకపోతే చాలా సందర్భాలలో వారిని ఉపాధ్యాయులు మందమతులగానూ, తక్కువ IQ కల పిల్లగానూ చూస్తున్నారు. ఆంగ్లభాషను త్వరగా నేర్పాలనే ఆతృతతో ఉపాధ్యాయులు తరచుగా ఐదారు మార్లు ఐదో ఒక విషయాన్ని వ్రాయమనడం,సూచనలను ఆంగ్లంలో చెప్పడం వలన ఏదో ఒక విధంగా పిల్లలకు ఆంగ్లం వస్తుందని అనుకొంటున్నారు.  

గడచిన పది  పదహైదు సంవత్సారాలలో  సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వచ్చిన మార్పులు  గణితోపాధ్యాయులు  తరగతిగదిలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ  ఉపయోగించుకోగల  ఎన్నో  అంకాత్మక వనరులను అందుబాటులోకి తెచ్చింది.

ఈ వనరులకు గల కొన్ని ప్రత్యేక లక్షణాల వలన ఇవి ఉపాధ్యాయులకు ఆకర్షణీయంగా అగుపించాయి. ఆ ప్రత్యేకలక్షణాలలో కొన్ని

·         వనరులు విస్త్రుతంగా అందుబాటులో ఉండడం

·         వనరులు వివిధ అంశాలకు, వివిధస్థాయిలకు  సంబంధించి ఉండడం

·         సృజనాత్మకంగా ఉండడం

 

నిత్యజీవితలో గణితం ఎంత ముఖ్యమైనదో మీరెవరైనా గుర్తించారా ? ఏ వృత్తిని నిర్వహించాలన్నా లేదా ఏ పనిని చేయాలన్నా గణితశాస్త్ర పరిజ్ఞానం ఎంతో అవసరమౌతుంది. గణితశాస్త్ర పరిజ్ఞానం లేనిదే ఏ వృత్తి కాని ఏ విభాగం కానీ  సంపూర్ణం కాలేవు . దీని గురించి తెలుసుకోవడానికి  కొంత సమయం పాటు ఈ ప్రపంచంలో గణితం లేదని ఊహించుకొని చూద్దాం ?

గడియారం లేదా కాలెండర్ లేని మీ జీవితాన్ని ఊహించుకోండి.  ఈ రెండూ గణితానికి ప్రాథమికమైన, ముఖ్యమైన  సంఖ్యల పై ఆధారపడ్డాయి.  రోజులో ఎంత సమయమైందని నీవు ఎలా తెలుసుకొంటావు? కాలెండర్ సహాయం లేకుండా నీ పుట్టిన రోజుని నీవు  జరుపుగోగలవా ?

 

కలప,పండ్లు,
ఔషధాలు, నూనెలు, రంగులు మొదలైన ఉత్పత్తుల కోసం .మన పరిసరాలను అందంగా ఉంచుటకు,మన గృహాలను ధూలి మరియూ శబ్ధం నుండి రక్షించడానికి, పర్వత ప్రాంతాన్ని ,నదీ తీరాలను వేగంగా జరుగుతున్న క్రమక్షయం నుండి రక్షించడానికి, పుష్పాలు,పత్రాల అందుబాటులో ఉంచడానికి మరియూ పండుగలలోనూ ఉత్సవాలలోనూ ఉపయోగించడానికి మనము చెట్లను పెంచుతున్నాము.

మనమే ఉద్దేశ్యంతో మొక్కలను పెంచి సంరక్షించినా,  వాటి ఫలితాలు వాటంతట అవే  మనకు ఇరుగుపొరుగుకు, పక్షులకు, జంతువులకు మరియు కీటకాలకు మొత్తం  ఈ భూమికీ వ్యాపిస్తాయి.

పేజీలు

18617 registered users
7272 resources