ఉపాధ్యాయుల అభివృధ్ది కోసం

ఒక  క్రోంగొత్త  ఉపాధ్యాయురాలికి  ఉండే ఉత్సాహంతో, రసాయనశాస్త్రంలో  నాకు తెలిసిన జ్ఞానాన్నంతా విద్యార్థులతో  పంచుకోవాలని  దాదాపు రెండు దశాబ్దాల క్రితం మొదటి సారిగా 12వ తరగతిగదిలోకి  ప్రవేశించాను.  ఇందుకు  కావల్సిన పాఠ్య పుస్తకం, సూచిక గ్రంధంతోపాటు రెండు చార్టులని కూడా తీసుకొని వెళ్ళాను.  ఆ తరువాత నేను ఒప్పనుకొన్న విధంగా నా బోధనను  ఉపన్యాసంలా 40 నిమిషాల పాటు కొనసాగించాను.  విద్యార్థులకు  నేననుకొన్నట్లు  చాలా చక్కగా బోధించానని అనుకోని కొంత గర్వంతో తరగతిగది బయటకు వచ్చాను. అయితే నేను ఉపేక్షించలేకపోయిన విషయం-విద్యార్థుల కళ్ళల్లోని  ఆనాసక్తమైన చూపులు.

ఈ వ్యాసాన్ని ఒకసారి పరికించి ఎన్ని అక్షరాలున్నాయో  ఊహించండి.

ఉపాధ్యాయులందరిలోనూ కొందరు మాత్రమే మిగిలిన వారి కంటే ప్రముఖంగా కనిపిస్తారు ? వీటికి గల కారణాలు ఏవి ?  ఈ ప్రశ్న అందరిలోనూ ఎంతో ఆలోచనలను,  మరెందరో ఉపాధ్యాయుల చిత్రాలను వారి మదిలో నిలుపుతుంది. నాకు ప్రముఖులుగా అనిపించే వారిలో మాత్రం, నిస్సందేహంగా మారుమూల గ్రామీణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్న ఉపాధ్యాయులే.  దీనికి కారణం గడచిన 15, 20 సంవత్సరాలుగా నేను  గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తూఉండడమే. అంతేకానీ పట్టణ లేదా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు.  

·         సాంఘికశాస్త్ర పరీక్షలలో మనం దేనిని  పరీక్షిస్తున్నాము ?

·         పాఠశాలల్లో ప్రస్తుతం సాంఘికశాస్త్ర బోధన ఈ విధంగా ఉండడానికి ఈ పరీక్షలే కారణమా ?

ఇవి   

C.B.S.E మరియు I.C.S. E వారు మరియు కర్ణాటక రాష్ట్రవిద్యామండలి వారు మూల్యాంకనం కోసం ఉపయోగించిన ప్రశ్నాపత్రాలను పరిశీలించిన తరువాత నాలో కలిగిన ఆలోచనలు 

“ఆళ్వార్”  రాజస్థాన్ రాష్ట్రంలో ఒక జిల్లా. ఇది అర్థశుష్క మండలానికి చెందినది.  ఈ జిల్లా సంవత్సరంలో సరాసరి 620 మీ.మి వర్షపాతాన్ని పొందుతుంది.  ఈ జిల్లాలో కరువు పరిస్థితులు సర్వసాధారణం. 1980 సంవత్సరంలో జనాభాపెరుగుదల వలన, నీటి వినియోగం ఎక్కువవ్వడం  వలన,  వాతావరణంలో  క్షీణతవలన నీటిలభ్యత మరింత తగ్గిపోయ్యింది. ఈ జిల్లాలో భూగర్భజలం పునరుద్దరింప బడని స్థాయికి పడిపోయ్యింది. ప్రభుత్వం కూడా  ఈ జిల్లాను “Dark Zone” జాబితాలోకి చేర్చింది.  

కర్ణాటక రాష్ట్రంలో విద్యాశాఖలో  వివిధ హోదాలలలో వృత్తిని నిర్వహణలో భాగంగా ప్రాథమిక పాఠశాలల సందర్శనలో,   విద్యార్థులను  మీరు పెద్దయాక ఏమి కావాలను కొంటున్నారు?  అని తరచూ ప్రశ్నించేవాడిని.  వారు వివిధ రకాలుగా జవాబులు ఇచ్చేవారు. కొందరు వైద్యులవ్వాలని, కొందరు ఇంజనీర్ కావాలని మరికొందరు విమాన చోదకులు కావాలని చెప్పేవారు. కొన్ని పాఠశాలలో మాత్రం నేను ఉపాధ్యాయున్ని కావాలని  చెప్పేవారు . ఇలాంటి సమాధానం నన్ను ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురిచేసేది,  ఎందుకంటే  ఇలాంటి సమాధానం లభించే పాఠశాలల గురించిన కొన్ని విషయాలు పరోక్షంగా ఈ జవాబు వల్ల నాకు లభించేవి.  అందులో

ఇదో అధ్భతమైన చిత్రం.  పాఠశాలలో జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలు , విద్యార్థుల దృష్టిలో   బోధనాభ్యసనా ప్రక్రియలను  ఇతివృత్తంగా గల ఒక లఘుచిత్రం ఇది.   

నేను పాఠశాలలో చేరిన మొదటి రోజు నుండే గణితశాస్త్ర విభాగాలైన అంకగణితం, జ్యామితి, మరియు సాంఖ్యకశాస్త్రంతో  నాకు  ఆనందకరమైన గల అనుభవాలే ఉన్నాయి.  నిజానికి పాఠశాల స్థాయిలో నాకు  గణితంలోని జ్యామితి  మరియు భౌతికశాస్త్రం చాలా ఇష్టమైన విషయాలు. వీటికి సంబంధించి కొన్ని చేదు అనుభవాలున్నా ప్రస్తుతానికి అవేవీ కూడా కనీసం  గుర్తుచేసుకోదగ్గవి కాదు. ఈ రోజుకి కూడా నాకు గణితమంటే నాకు అంతే ఇష్టం.  ఇప్పుడు నేను చేస్తున్న పనికి applied quantitative research ఆధారం  అయితే ఇప్పుడు అనుసరిస్తున్న ఈ పధ్ధతి ద్వారా కూడా అనుకొన్నది పొందలేక పోతున్నాను.   

ఈ  పధ్ధతిలో పిల్లలలో పదాల స్థాయిని గుర్తించడానికి అతనిలోని మౌఖిక భాషాస్థాయిని  ఉపయోగించుకొం టారు. ఈ పధ్దతి పిల్లల ఆలోచనలను గౌరవించి, వాటిని వివిధారూపాలలో ముఖ్యంగా మౌఖికంగా వెలిబుచ్చాడానికి ప్రాధాన్యతనిస్తారు.దీనినే  తరువాత ఉపాధ్యాయుడు కానీ విద్యార్థి కానీ వ్రాతరూపంలో ప్రదర్శిస్తారు.

భాషానుభవాల ద్వారా భాషాభ్యసనం:

ఈ వ్యాసం ద్వారా నేను రెండు విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది గణితశాస్త్ర స్వభావం గురించి తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం, రెండవది గణితమేధావి యొక్క మేధావితత్వాన్ని అవలోకించడం. గణితశాస్త్రానికి సంబంధించిన రెండు ప్రత్యేక పుస్తకాలు చదువుతూ  నేను పొందిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.  ఒకటి గౌరవ్ సూరి(Gaurav Suri) మరియు హార్ట సింగ్ బాల్ (Hartosh Singh Bal) రచించిన A certain Ambiguity  రెండవది రాబర్ట్ కనిగెల్ Robert Kanigel రచించిన The man who  knew infinity-A life of the Genius Ramanujan మొదటి పుస్తకం గణితశాస్త్ర సౌందర్యాన్ని పాఠకునికి అందిస్తుంది.

పేజీలు

18617 registered users
7272 resources