పూర్వ ప్రాథమిక విద్య

భారతదేశం నందు విలువలతో కూడిన పలు విద్యా కార్యక్రమాలు మత సంస్థల ద్వారానే ప్రారంభించబడినవి. అయినప్పటికీ ఇవి సాధారణంగా మతప్రమేయం లేకుండా ఉంటూ విశ్వవిలువలైన నిజాయితీ, నమ్మకం, బాధ్యత, జాలి, దయ మొదలైన వాటికి ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. సత్యసాయి సంస్థలు, రామకృష్ణ మిషన్, ఆనంద సంఘ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మ కుమారిస్, ది చిన్మయానంద మిషన్ మరియు మరెన్నో సంస్థలు ఉత్సాహంగా వారి విద్యాసంస్థల నందు విలువలతో కూడిన విద్యను నియత లేదా అనియత రూపంలో విద్యార్ధులకు బోధించడం జరిగినది.

ప్రతి ప్రశ్నకూ విస్తృత  సమాచారాన్ని అందిస్తోన్న  అంతర్జాలం పిల్లలను ఎలా ప్రభావితంచేస్తోంది ?  

పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోన్న అంతర్జాలాన్ని, కంప్యూటర్లను గృహంలోనూ, పాఠశాలలోనూ  వారు సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు  విద్యావేత్తలు, మరియు తల్లితండ్రులు ఎలా సహాయపడగలరో ఆలోచిస్తున్నారా?  

లాంటి  క్లిష్ఠప్రశ్నలకు సమాధానాలను అందివ్వడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తోంది.

కంప్యూటర్ అంతర్జాలం మరియు పాఠశాలలు

 బాగా అవగాహన చేసుకొన్న అంశమేదైనా  చాలా కాలం స్మృతిలో ఉంటుంది. ఈ వ్యాసం “స్మృతి మరియు విస్మృతి”కి సంబంధించిన  అంశాలను మరియు బోధించిన అంశాలను  విద్యార్థులు ఎక్కువకాలం స్మృతిలో ఉంచుకొనే  సామర్థ్యాన్ని కలిగించచే మార్గాలను  వివరిస్తుంది.  

ఇదో అధ్భతమైన చిత్రం.  పాఠశాలలో జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలు , విద్యార్థుల దృష్టిలో   బోధనాభ్యసనా ప్రక్రియలను  ఇతివృత్తంగా గల ఒక లఘుచిత్రం ఇది.   

పూర్వ ప్రాథమికదశలో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో తయారుచేసిన బోధనాసామాగ్రిని ఉపయోగించి పిల్లలు ఆనందంగా భాష మరియు సంఖ్యలపై అవగాహనను పెంపొందించుకొనేందుకు ఉపయోగపడే కొన్ని కృత్యాలను ఈ క్రింద ఇస్తున్నాము.

18457 registered users
7223 resources