ఇతరములు

ఈ పుస్తకం 3 తరగతి ఆ పై విద్యార్థులు చదువుకోవడానికి అనువైనది. ఇందులో బడికి కొద్దికాలం వచ్చిన మోరూ అనే విద్యార్థి బడిని మానివేస్తాడు. తరువాత కొద్ది కాలానికి కొత్త ఉపాధ్యాయుడు బడికి వచ్చినపుడు తిరిగి వచ్చి, పిల్లలందరితో కలసిపోయి అన్ని కృత్యాలు చేస్తాడు. ఈ కథలో ఉపాధ్యాయులు ఒక మంచి ఉద్దేశ్యంతో పిల్లలను దండించినా వారు దానిని గ్రహించలేరని దండనతోకాక వారికిప్రేమగా బోధిస్తే పాఠశాలకు క్రమంగావస్తూ దానిలో మమేకమైపోతారని తెలుస్తుంది.

 

 

మీ పిల్లలు గోడలపై గీతలు గీస్తుస్నారా ? వారితో ఇంటిపని చేయించడానికి కష్టపడుతున్నారా ? ఈ విషయంలో ఇంక అందోళన చెందాల్సిన పనిలేదు, ఎందుకంటే పరిష్కారం చాలా సులువైనది వారికి ఒక మడిచి పెట్టగలిగే నల్లబల్లను కొనివ్వడమే.

దీనిని మీరు మీ ఇంటిగోడకి తగిలించి ఉపయోగించుకోవచ్చు.  దీని చుట్టచుట్టి ప్రక్కన పెట్టవచ్చు, కావున ఎక్కువ స్థలాన్ని కూడా ఆక్రమించదు. సాధారణ నల్లబల్లను కూడా ఏర్పాటు చెయ్యవచ్చు కానీ అది పిల్లలకు వారిపై పడి హాని కలిగించవచ్చు. ఈ మడిచిపెట్టగల నల్లబల్ల వలన కాగితంకూడా ఆదా అవుతుంది. 

పాఠశాలలో కొన్ని ప్రయోగాలు నిర్వహించడానికి,  కొన్ని కార్యక్రమాలను  నిర్వహించడానికి  గాలితో నిండిని  బెలూనులను ఉపయోగించాల్సిన అవసరం  ఉంటుంది.  కానీ బెలూన్లను గాలితో నింపడానికి అవసరమైన పంపు దొరకడం కష్టంగా ఉంటుంది.  అలాంటి  పంపును సులభంగా ఎలా తయారుచేయ వచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.      

ఈపుస్తకం ముందు మాటలో తెలిపినట్లుగా ఈ దారంతో ఆటలు పిల్లలలో జ్ఞాపకశక్తికి ఊహాశక్తికి పడను పెడతాయి. చేయి కన్ను మధ్య సమన్వయానికి  ఇవి దోహదపడుతాయి. 

 

జాన్ హాల్ట్  అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త . కొంతకాలం నేవీలో పనిచేసాక తన సోదరి కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా మారారు. తన మిత్రుడు Bill Hull తో కలసి “పాఠశాల పరిశీలన” అనే కార్యక్రమంలో పనిచేశాడు. ఇతను  పిల్లల అభ్యసనంపై చాలా పుస్తకాలను  రచించారు.  అందులో ఒకటి  Learning all the time  ఒకటి.  ఇతని ఉద్దేశ్యంలో పిల్లలలో అభ్యసనం జరగక పోవడానికి ముఖ్యకారణం వారిలో కల “భయం”.

ఇక్కడ పైన పేర్కొన్న  పుస్తక చివరి రెండుభాగాలను  పొందుపరుస్తున్నాము (తెలుగు అనువాదం) 

విద్య హక్కు గురుంచి

By sureshreddy | అక్టో 29, 2012

బాలల ఉచిత నిర్బంద విద్య చట్టం అమలు పరచడం గురుంచి మీ అబిప్రాయం?

 

John Holt జాన్ హాల్ట్  అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త . కొంతకాలం నేవీలో పనిచేసాక తన సోదరి కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా మారారు. తన మిత్రుడు Bill Hull తో కలసి “పాఠశాల పరిశీలన” అనే కార్యక్రమంలో పనిచేశాడు. ఇతను  పిల్లల అభ్యసనంపై చాలా పుస్తకాలను  రచించారు.  అందులో ఒకటి  Learning all the time  ఒకటి.  ఇతని ఉద్దేశ్యంలో పిల్లలలో అభ్యసనం జరగక పోవడానికి ముఖ్యకారణం వారిలో కల “భయం”. 

 

ఇక్కడ పైన పేర్కొన్న  పుస్తక మూడు నాల్గవ భాగాలను పొందుపరుస్తున్నాము (తెలుగు అనువాదం) 

 

John Holt జాన్ హాల్ట్  అమెరికాకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్త . కొంతకాలం నేవీలో పనిచేసాక తన సోదరి కోరిక మేరకు ఉపాధ్యాయుడిగా మారారు. తన మిత్రుడు Bill Hull తో కలసి “పాఠశాల పరిశీలన” అనే కార్యక్రమంలో పనిచేశాడు. ఇతను  పిల్లల అభ్యసనంపై చాలా పుస్తకాలను  రచించారు.  అందులో ఒకటి  Learning all the time  ఒకటి.  ఇతని ఉద్దేశ్యంలో పిల్లలలో అభ్యసనం జరగక పోవడానికి ముఖ్యకారణం వారిలో కల “భయం”.

ఇక్కడ పైన పేర్కొన్న  పుస్తక మొదటి రెండు భాగాలను పొందుపరుస్తున్నాము (తెలుగు అనువాదం)  

తెలుగు

పేజీలు

18094 registered users
6935 resources