ఇతరములు

ఉద్ధంసింఘ్ నగర్ లోని అజీమ్ ప్రేమ్ జి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు వారిపాఠ్యాంశాలలోని అంశాలకు  సంబంధించిన తాజాసమాచారం, అలాగే విద్యార్థులకు ఆసక్తిని కలిగించే అంశాలకు చెందిన  సమాచారం అందుబాటులోలేవని భావించారు.  కావున, వారు విద్యార్థుల దృక్కోణం నుండి ఈ విషయం గురించి ఆలోచించసాగారు.

రేఖాచిత్రాలను ఉపయోగిస్తూ అభ్యసనానికి అవసరమైన సన్నివేశాన్ని  కల్పించేవిధానాలను రచయిత వివరిస్తున్నారు.    

ఉపాధ్యాయులందరిలోనూ కొందరు మాత్రమే మిగిలిన వారి కంటే ప్రముఖంగా కనిపిస్తారు ? వీటికి గల కారణాలు ఏవి ?  ఈ ప్రశ్న అందరిలోనూ ఎంతో ఆలోచనలను,  మరెందరో ఉపాధ్యాయుల చిత్రాలను వారి మదిలో నిలుపుతుంది. నాకు ప్రముఖులుగా అనిపించే వారిలో మాత్రం, నిస్సందేహంగా మారుమూల గ్రామీణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తోన్న ఉపాధ్యాయులే.  దీనికి కారణం గడచిన 15, 20 సంవత్సరాలుగా నేను  గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తూఉండడమే. అంతేకానీ పట్టణ లేదా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులపై నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు.  

·         సాంఘికశాస్త్ర పరీక్షలలో మనం దేనిని  పరీక్షిస్తున్నాము ?

·         పాఠశాలల్లో ప్రస్తుతం సాంఘికశాస్త్ర బోధన ఈ విధంగా ఉండడానికి ఈ పరీక్షలే కారణమా ?

ఇవి   

C.B.S.E మరియు I.C.S. E వారు మరియు కర్ణాటక రాష్ట్రవిద్యామండలి వారు మూల్యాంకనం కోసం ఉపయోగించిన ప్రశ్నాపత్రాలను పరిశీలించిన తరువాత నాలో కలిగిన ఆలోచనలు 

కర్ణాటక రాష్ట్రంలో విద్యాశాఖలో  వివిధ హోదాలలలో వృత్తిని నిర్వహణలో భాగంగా ప్రాథమిక పాఠశాలల సందర్శనలో,   విద్యార్థులను  మీరు పెద్దయాక ఏమి కావాలను కొంటున్నారు?  అని తరచూ ప్రశ్నించేవాడిని.  వారు వివిధ రకాలుగా జవాబులు ఇచ్చేవారు. కొందరు వైద్యులవ్వాలని, కొందరు ఇంజనీర్ కావాలని మరికొందరు విమాన చోదకులు కావాలని చెప్పేవారు. కొన్ని పాఠశాలలో మాత్రం నేను ఉపాధ్యాయున్ని కావాలని  చెప్పేవారు . ఇలాంటి సమాధానం నన్ను ఆశ్చర్యంతో పాటు ఆనందానికి గురిచేసేది,  ఎందుకంటే  ఇలాంటి సమాధానం లభించే పాఠశాలల గురించిన కొన్ని విషయాలు పరోక్షంగా ఈ జవాబు వల్ల నాకు లభించేవి.  అందులో

ఇదో అధ్భతమైన చిత్రం.  పాఠశాలలో జరుగుతున్న బోధనాభ్యసన ప్రక్రియలు , విద్యార్థుల దృష్టిలో   బోధనాభ్యసనా ప్రక్రియలను  ఇతివృత్తంగా గల ఒక లఘుచిత్రం ఇది.   

నేను పాఠశాలలో చేరిన మొదటి రోజు నుండే గణితశాస్త్ర విభాగాలైన అంకగణితం, జ్యామితి, మరియు సాంఖ్యకశాస్త్రంతో  నాకు  ఆనందకరమైన గల అనుభవాలే ఉన్నాయి.  నిజానికి పాఠశాల స్థాయిలో నాకు  గణితంలోని జ్యామితి  మరియు భౌతికశాస్త్రం చాలా ఇష్టమైన విషయాలు. వీటికి సంబంధించి కొన్ని చేదు అనుభవాలున్నా ప్రస్తుతానికి అవేవీ కూడా కనీసం  గుర్తుచేసుకోదగ్గవి కాదు. ఈ రోజుకి కూడా నాకు గణితమంటే నాకు అంతే ఇష్టం.  ఇప్పుడు నేను చేస్తున్న పనికి applied quantitative research ఆధారం  అయితే ఇప్పుడు అనుసరిస్తున్న ఈ పధ్ధతి ద్వారా కూడా అనుకొన్నది పొందలేక పోతున్నాను.   

విద్యార్థులకు భాషను, అక్షరజ్ఞానాన్ని, సంఖ్యాజ్ఞానాన్ని సులువుగా నేర్పడానికి ఆటలు చాలా ముఖ్యమైనవి. ఆటలు పిల్లలలోఅనుసంధాననైపుణ్యాలను, విమర్శనాత్మక ఆలోచనను, సమస్యపరిష్కార పధ్ధతిని పెంపొదిస్తాయి. పిల్లలకు గెలుపు, ఓటములు, తమ వంతు వరకు వేచిచూడడం, వరుసలో నిలబడడం, బృందపని భావన మొదలైనవాటిని ఆటలు పరిచయం చేస్తాయి. ఇక్కడ అలాంటి కొన్ని ఆటలను పరిచయం చేస్తున్నాం.

 

వేసవి సెలవలు వస్తున్నాయి. పిల్లలంతా ఆటలలో మునిగిపోతారు. పిల్లలు  ఎక్కువగా ఇష్టపడే ఆట క్రికెట్ . వేసవి చాలా మండిపోతోంది. ఎండలో ఆటాలు ఆడాల్సినపుడు కొంతైనా ఉపశమనం పొందడానికి కాగితంతో  క్యాప్ తయారీని ఇక్కడ వివరించారు. ఇది పిల్లలకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా వేసవిలో బాగా ఉపయోగపడుతుంది.  

నూతన విద్యాసంవత్సరం పాఠశాలఫీజుల పెంపు

By editor_te | మార్చి 28, 2013

 

విద్యాసంవత్సరం ప్రారంభమౌతుందంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. పాఠశాల యాజమాన్యాలు తమ అభీష్టం మేరకు ప్రతి సంవత్సరం ఫీజులను పెంచివేస్తున్నారు? చాలా సంధార్భాలలో వీటి నియంత్రణకు తగిన చట్టాలు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తున్నారు ? 

పేజీలు

18094 registered users
6935 resources