ఇతరములు

ఇది దయా హృదయాన్ని కలిగి సీతాకోకచిలుకల పెంపకాన్ని ఒక ప్రవృత్తిగా గల ఒక ఔత్సాహికునికి సంబధించిన ఒక కథ. అవి వాటి కొశము నుండి బయటకు రావడానికి పడే కష్టాలను చూసి చలించిపోయాడు. అందుకని అది సులభంగా బయటకు రావడానికి ఆ కోశానికి తన చేతిగోరుతో చిన్న మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ సీతాకోక చిలుక ఎప్పటికి తన రెక్కలను ఉపయోగించలేక పోయింది.

తరగతిగదిలో నైతికవిద్యను బోధించడానికి పలు పధ్ధతులున్నాయి. ఈ వ్యాసం మీకు ఆ పధ్ధతులను పరిచయం చేస్తుంది.

ప్రస్తుతతరానికి నైతిక విద్య ముఖ్యమని  భావిస్తూ కానీ వీటిని ఎలా బోధించాలని అనుకొంటున్నారా?  అయితే ఈ వ్యాసం నైతికవిద్యను అందించడానికి  ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తూన్న  మూడు ముఖ్య పధ్ధతుల గురించి తెలియచేస్తుంది. వీటి ఆధారంగా మరిన్ని పధ్ధతులను మీరు రూపొందించుకోవచ్చు.

ప్రత్యక్ష పధ్ధతి: నైతికవిద్యను బొధించడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిండం

ప్రతి ప్రశ్నకూ విస్తృత  సమాచారాన్ని అందిస్తోన్న  అంతర్జాలం పిల్లలను ఎలా ప్రభావితంచేస్తోంది ?  

పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోన్న అంతర్జాలాన్ని, కంప్యూటర్లను గృహంలోనూ, పాఠశాలలోనూ  వారు సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు  విద్యావేత్తలు, మరియు తల్లితండ్రులు ఎలా సహాయపడగలరో ఆలోచిస్తున్నారా?  

లాంటి  క్లిష్ఠప్రశ్నలకు సమాధానాలను అందివ్వడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తోంది.

కంప్యూటర్ అంతర్జాలం మరియు పాఠశాలలు

 బాగా అవగాహన చేసుకొన్న అంశమేదైనా  చాలా కాలం స్మృతిలో ఉంటుంది. ఈ వ్యాసం “స్మృతి మరియు విస్మృతి”కి సంబంధించిన  అంశాలను మరియు బోధించిన అంశాలను  విద్యార్థులు ఎక్కువకాలం స్మృతిలో ఉంచుకొనే  సామర్థ్యాన్ని కలిగించచే మార్గాలను  వివరిస్తుంది.  

మనం  ఏ విషయాన్ని పిల్లలకు, ఎందుకోసం బోధిస్తాం? తరగతిగది బోధనా లక్ష్యాలను, సమీకృత అభివృధ్ధితో బాధ్యతలు తెలిసి క్రియాశీలకంగా ఉండే పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా గల విద్యాలక్ష్యాలతో పోల్చినప్పుడు  తరగతిగది బోధనా లక్ష్యాల పరిధి తక్కువగా అనిపిస్తుంది. విద్యార్థులలో భౌధ్ధికసామర్థ్యాలను, సాంఘిక వివేచనను, క్రియాశీలక నైపుణ్యాలు, భావోద్వేగాలు, వైఖరులు, విలువలను అభివృధ్ధి చేసేదే సమగ్రవిద్య.  1950 సంవత్సరంలో Benjamin Blooms విద్యాలక్ష్యాలను మూడు రంగాలుగా విభజించారు, అవి జ్ఞానాత్మకరంగం, భావాత్మకరంగం మరియు  చలనాత్మక రంగం.

విద్యార్థులందరూ ఆటలుఆడి పాటలుపాడి  అంతే శక్తితో, ఉత్సాహంతో తరగతిగదిలోకి  ప్రవేశించారు. కొంత మంది విద్యార్థులు ఇంకా అంతవరకు వారు ఆడిన ఆటల ధ్యాసలోనే ఉన్నారు , కొంత మంది విద్యార్థులు సేదతీరుతున్నారు  కానీ చాలా మంది విద్యార్థులు మాత్రం ఉపాధ్యాయుని కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ పుస్తకం ఒకటవ తరగతి పిల్లలకు రంగులను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది ఆలాగే వారిలో అన్వేషణను పెంపొదిస్తుంది.  

ఇది రెండవ తరగతి విద్యార్థుల కోసం, ఇందులో చెందూ కలలో ఎగురుతూ తాను ఏమేమి చూసింది ఇందులో వివరించారు. పిల్లల ఊహాలోకం ఇందులో ఆవిష్కృతమౌతుంది. 

అనే ఈ పుస్తకం  2 వ తరగతి విద్యార్థుల స్థాయిది. ఇందులో ఒక అమ్మాయి ఇంటిదగ్గర నాన్నాను కలవడానికి ఆత్రంగా బడివిడుస్తానే బడినుండి ఎలా ఇంటికి వచ్చిందో ఆ అమ్మాయి మాటలలోనే వివరిస్తుంది. 

పిల్లలకు అడవిజంతువులను చాలా సరదాగా పరిచయంచేస్తుందీ పుస్తకం. అంతేకాక మానవులు కూడా జంతువులనే విషయాన్ని తెలుపుతుంది ఈ పుస్తకం. 

పేజీలు

18621 registered users
7282 resources