సాంఘిక శాస్త్రం

వివిధ స్థాయిలలో ఉన్న విద్యార్థులలో  ప్రశ్నించడమనే సామర్థ్యాన్ని పెంపొందించడం వలన వారిలో ఆలోచనా నైపుణ్యం మరియు భావావగాహన భావన పెరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులను సులభమైన అవగాహనకు సంబంధించిన ప్రశ్నలను కాకుండా ఫలితాన్ని ఊహించమని, లేదా ఇచ్చిన సమాచారాన్ని కొత్తసన్నివేశంలో ఉపయోగించడానికి అవసరమయ్యే ప్రశ్నలను,  అలాగే ఆ సమాచారాన్ని సరిచూడడానికి  సంబంధించిన ప్రశ్నలను అడగాలి.

క్రింద, ఒక కథ ఆధారంగా వివిధరకాలైన ప్రశ్నలతో విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని, అవగాహనా సామర్థ్యాన్ని  పెంపోదించడానికి మరియు ఇందులో వారి సామర్థ్యాలను   అంచనా వేయడమెలానో  వివరించారు.

కథ

 

మనం  ఏ విషయాన్ని పిల్లలకు, ఎందుకోసం బోధిస్తాం? తరగతిగది బోధనా లక్ష్యాలను, సమీకృత అభివృధ్ధితో బాధ్యతలు తెలిసి క్రియాశీలకంగా ఉండే పౌరులను తయారుచేయడమే లక్ష్యంగా గల విద్యాలక్ష్యాలతో పోల్చినప్పుడు  తరగతిగది బోధనా లక్ష్యాల పరిధి తక్కువగా అనిపిస్తుంది. విద్యార్థులలో భౌధ్ధికసామర్థ్యాలను, సాంఘిక వివేచనను, క్రియాశీలక నైపుణ్యాలు, భావోద్వేగాలు, వైఖరులు, విలువలను అభివృధ్ధి చేసేదే సమగ్రవిద్య.  1950 సంవత్సరంలో Benjamin Blooms విద్యాలక్ష్యాలను మూడు రంగాలుగా విభజించారు, అవి జ్ఞానాత్మకరంగం, భావాత్మకరంగం మరియు  చలనాత్మక రంగం.

పర్యావరణ-కార్యకలాపాల నుండి అభ్యసనం- సాంఘికశాస్త్ర కృత్యాలు   

1965 వ సంవత్సరంలో నేను కలకత్తాలోని సెయింట్ మరీ కాన్వెంట్ లో ఐదవ తరగతి చదువుచున్నాను. అది భూగోళశాస్త్ర తరగతిగది. శాంతి నంది గారు మా భూగోళశాస్త్ర ఉపాధ్యాయులు. ఆ రోజు మాకు పట నైపుణ్యాలను(మాప్ డ్రాయింగ్) బోధిస్తునారు.

మాకు పటనైపుణ్యాలను(మాప్ డ్రాయింగ్) బోధించిన విధానం:  

అది వారానికి  ఒక సారి జరిగే పట నైపుణ్యాలను(మాప్ డ్రాయింగ్) తరగతి.  అందరూ కూడా ఎప్పటిలాగే తరగతికి అవసరమైన మాప్ –పుస్తకం, అట్లాస్, పెన్సిల్  రబ్బరు తెచ్చుకొన్నాము.(ఆరోజుల్లో అందరూ కూడా తప్పనిసరిగా ఎవరికి వారే  పటాలను చిత్రించుకోవాలి).

పౌరశాస్రం లేక రాజనీతిశాస్రం పాఠ్యాంశాలంటే విద్యార్థులకు విసుగు. విద్యార్థులు పౌరశాస్ర పాఠ్యాంశాలను కంఠతాపద్ధతిలో తమజీవితాలకు ఏమాత్రం సంభందంలేనివిగా అభ్యసిస్తారు. విద్యార్థులు ప్రభుత్వానికి మరియు పౌరశాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలను తమపరిసరాలలో చూస్తున్నా వాటిని తమజీవితాలకు ఏమాత్రం అన్వఇంచుకోలేకపోతారు. విద్యార్థులు తమ జీవితాలలోనే రాజనీతిశాస్ర సిద్ధాంతాల భావనల అనుభవాలను పొందిన తరువాత వాటిని పరిచయం చేయాలి. ఈ పాఠ్యాంశంలో మాదిరి ఎన్నికల ప్రక్రియ గురించి, ఎన్నికల ప్రచారం, రహస్య ఓటింగ్, చెల్లని ఓట్లు, ఓట్ల లెక్కింపు మొదలైన భావనలను వివరిస్తుంది.

ఇది  విశ్వం, భూమి మరియు జాతుల ఆవిర్భావాన్ని చూపే  ఓ అధ్భుతమైన  వీడియో.  

విద్యార్థులకు తమ పరిసరాలగురించి చైతన్యం కలిగించడానికి, బృంద పనిలో పాల్గొనేందుకు, ఉత్తమ నిర్ణయాలు తీసుకొనేందుకు అవకాశాలను కలిగించడం ద్వారా ఉత్తమపౌరునిభావనను బోధించడం.   

పిల్లలకు సమాజమనే భావన కుటుంబం ద్వారానే మొదలౌతుంది. ఈ కృత్యాన్ని నిర్వహించడం ద్వారా కుటుంబం, కుటుంబంలోని  సభ్యుల గురించి వారు నిర్వహించే విధుల గురించి పిల్లలు అవగాహన చేసుకొంటారు. 

వృక్షాలను ఒక బోధనావనరుగా ఉపయోగించడం వలన అభ్యసనానుభవాలకు ఒక రూపాన్ని ఇవ్వవచ్చు ఇది మరోరకంగా ప్రత్యక్షానుభావాన్ని ఇస్తుంది.

మన వేదాలలోనూ ఇతిహాసాలైన రామాయణం మహాబారతంలోనూ గంగానదికి  గురించి విస్తృతమైన   ప్రస్తావన కనిపిస్తుంది .  

గంగానది-బలిమహారాజు

ఈ భూమండలంపై వివిధకాలాల్లో విష్ణుమూర్తి 10 అవతారాలు (దశావతారాలు) ఎత్తారు.  ప్రతి అవతారంలోనూ ఆయన ఈ భూమిని ఒక కష్టం నుండి లేదా ఒక దుష్టశక్తి నుండి కాపాడాడు. ఆ దశావతారాలలో  ఒక అవతారం వామనావతారం . ఈ అవతారంలో విష్ణుమూర్తి  వామనరూపంలో (మరుగుజ్జు ) బ్రాహ్మణునిగా అగుపిస్తారు.

పేజీలు

18476 registered users
7227 resources