విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం

విద్యార్థులలో సహజఙ్ఞానానికి చెందిన విషయాలే, విఙ్ఞానశాస్త్ర ఉపాధ్యాయులందరూ ఎదుర్కొనే ముఖ్యమైన సవాలు  (దశాబ్దకాలంగా నేను కూడా వీటిని ఎదుర్కొంటున్నాను). ఒకవైపున ఒక దృగ్విషయం గురించి పిల్లలలో సహజఙ్ఞానం మంచిదే ఎందుకంటే ఇది చురుకైన మెదడుని సూచిస్తుంది.  అదే సమయంలో పిల్లలలోగల సహజజ్ఞానం మంచిది కావు ఎందుకంటే  డేవిడ్ మూరీ చెప్పినట్లు ఈ సహజజ్ఞానాలన్నీ విఙ్ఞానాశాస్త్ర అవగాహనకి విరుద్ధంగా ఉంటాయి.  ఇవి విఙ్ఞానశాస్త్ర బోధనవలన మరింత ప్రభలమౌతాయి. నాకున్న అనుభవం నుండి ఒక ఉదాహరణను చెపుతాను. ఒక రోజు  సాయంకాల సమయాన అనుకోకుండా ఒక మిత్రుని ఇంటివద్ద దాదాపుగా 12 మంది మిత్రులము సమావేశమయ్యాము.

ఇక్కడ 11 అభ్యాసపత్రాలను ఇచ్చారు. ఇవి విద్యార్థులు నేను, మా కుటుంబం, నా అభిరుచులు, అనుభూతులు , మా ఇల్లు అనే భావనలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

ఈ అభ్యాసపత్రం అభ్యాసకులు నీటిప్రాముఖ్యతను అలాగే  ఇతర అంశాలైన నీటికొరత, నీటిసంరక్షణ   భావనలను అవగాహన చేసుకొనేందుకు  వారి అభిప్రాయాలను తెలిపేందుకు ఉపయోగపడుతుంది.

పూర్వకాలంలో ఒక కళాకారుడు ప్రదర్శనలను ఇస్తూ ఊరూరు తిరుగుతూనట్టుగా  ఇప్పుడు Agastya International Foundation (A. I. F) వారి సంచార విజ్ఞానశాస్త్ర  ప్రయోగశాలలు ఆంద్ర ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు తిరుగుతూ ఉన్నాయి . పూర్వకాలంలో కళాకారునికి ఘనస్వాగతం లభించినట్లుగానే ఈ సంచార ప్రయోగశాలలకు కూడా దీని కోసం  ఎదురు చూస్తున్న విద్యార్థుల నుండి  కరతాళ ధ్వనులతో  ఘనస్వాగతం లభిస్తోంది.  ఈ ప్రయోగశాల వారి పాఠశాల ముంగిట ఆగి, ఆగగానే విద్యార్థులంతా  దానిలో ఏమున్నదని ఆశ్చర్యంతో వరుసగా నిలబడి చూస్తారు.

పరిసరాలగురించి, పరిసరాలలోని మొక్కల గురించి అధ్యయనం చేయడానికి పరిసరాలను అన్వేషించడమే అత్యుత్తమమైన పద్ధతి. ఈ పాత్యప్రణాళిక విద్యార్థులు పరిసరాలను అన్వేషించడానికి, పరిసరాలతో సమన్వయంగా కొనసాగడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పరిసరాలపై భాధ్యతను వహించడానికి కూడా ఈ పాత్యప్రణాళిక తోడ్పడుతుంది.  

భారతప్రభుత్వ Vigyan Prasar శాఖ వారు వెలువరించే  Dream 2047 - November 2013 సంచికను ఇక్కడ చూడవచ్చు, ఇందులో  2013 నోబెల్ బహుమతులను పొందిన శాస్త్రవేత్తల వివరాలు, తోకచుక్కల గురించి, వేరికోసిస్ గురించిన వ్యాసాలను ప్రచురించారు. 

ఇది  విశ్వం, భూమి మరియు జాతుల ఆవిర్భావాన్ని చూపే  ఓ అధ్భుతమైన  వీడియో.  

ఒక  క్రోంగొత్త  ఉపాధ్యాయురాలికి  ఉండే ఉత్సాహంతో, రసాయనశాస్త్రంలో  నాకు తెలిసిన జ్ఞానాన్నంతా విద్యార్థులతో  పంచుకోవాలని  దాదాపు రెండు దశాబ్దాల క్రితం మొదటి సారిగా 12వ తరగతిగదిలోకి  ప్రవేశించాను.  ఇందుకు  కావల్సిన పాఠ్య పుస్తకం, సూచిక గ్రంధంతోపాటు రెండు చార్టులని కూడా తీసుకొని వెళ్ళాను.  ఆ తరువాత నేను ఒప్పనుకొన్న విధంగా నా బోధనను  ఉపన్యాసంలా 40 నిమిషాల పాటు కొనసాగించాను.  విద్యార్థులకు  నేననుకొన్నట్లు  చాలా చక్కగా బోధించానని అనుకోని కొంత గర్వంతో తరగతిగది బయటకు వచ్చాను. అయితే నేను ఉపేక్షించలేకపోయిన విషయం-విద్యార్థుల కళ్ళల్లోని  ఆనాసక్తమైన చూపులు.

జీర్ణవ్యవస్థకు సంబంధించిన అవయవాలను, చిత్రాలతోనూ వాటి విధులను అవగాహనచేసుకోవడం

ఈ అభ్యాసపత్రం విద్యార్థులకు ఆర్కిమిడిస్ నియమాన్ని,ఉపయోగాన్ని అవగాహనచేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆర్కిమిడిస్ నియమంతో అనుబంధం ఉన్నపదజాలం మరియు నిత్యజీవితంలో ఈ నియమఉపయోగంపై అవగాహన ఏర్పడడానికి ఇది ఉపయోగపడుతుంది

పేజీలు

18617 registered users
7272 resources