గణితశాస్రం

ప్రత్యుత్తరప్రశ్నల ద్వారా  పిల్లలకు  రేఖాగణితంలోని వివిధ భావనలను పరిచయం చెయ్యడమే ఈ అభ్యాస  అభ్యాసపత్రం యొక్క ముఖ్య ఉధ్ధేశ్యం. అభ్యాసపత్రాలను పూర్తీచేయడం ద్వారా విద్యార్థులు  సిధ్ద్ధాంతలకు అవసరమైన ఉపపత్తులును పరోక్షంగా  తెలుసుకొంటారు.

పాఠశాల విద్యార్థులను వారికి అయిష్టమైన విషయమేదని అడిగితే 10 మందిలో 9 మంది గణితమనే చెపుతారు. మరింత దగ్గరగా పరిశీలిస్తే వీరిలో 7 మంది విద్యార్థులు గణితశాస్త్రం భయంకరమైనది అభివర్ణిస్తారు. పిల్లలనే ఎందుకు పెద్దలని అడిగినా ఇంచుమించు మనం ఇదేరకమైన సమాధానాన్నే వినవచ్చు. నేను అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్లోని సహచరులను ఫౌండేషన్ వెలుపల ఉన్న కొంత మంది మిత్రులను, నేను గణితశాస్త్రం అనగానే మీకు వెంటనే స్ఫురణకు వచ్చిన సమాధానమేది ?

మా అమ్మగారు  చాలా గొప్ప ఆస్తికులు. ఆమెకు ఏ కష్టం వచ్చినా ప్రార్థనలు చేసేది. ఆ రోజు కూడా మా అమ్మ రోజంతా ప్రార్థనలు చేస్తూనే ఉంది ఎందుకంటే ఆ రోజు నాకు నా పదవతరగతి గణిత పరీక్ష. ఉదయం 8.00 గంటలకు నన్ను పరీక్షకు పంపి తాను నేరుగా పూజాగాదికి పూజలు చేయడానికి  వెళ్ళింది.  నేను పరీక్ష వ్రాసి మధ్యాహ్నం 1.00 గంటకు ఇంటికి వచ్చాను, అప్పటికీ మా అమ్మ ఇంకా పూజలు చేస్తూనే ఉంది. ఆ ఇంట్లో చివరి పిల్లనైన నేను నా గణితపరీక్షలో ఉన్నతశ్రేణిలో  ఉత్తీర్ణున్ని కావాలని ఆమె దేవునికి ఎన్ని ప్రమాణాలు చేసిందో ! 

పదసమస్యలను సాధించడం వలన విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని పెరుగుతుంది. ఈ అభ్యాసపత్రం విద్యార్థుల సృజనాత్మకతకు కూడా తోడ్పడుతుంది. 

భారతప్రభుత్వ Vigyan Prasar శాఖ వారు వెలువరించే  Dream 2047 - November 2013 సంచికను ఇక్కడ చూడవచ్చు, ఇందులో  2013 నోబెల్ బహుమతులను పొందిన శాస్త్రవేత్తల వివరాలు, తోకచుక్కల గురించి, వేరికోసిస్ గురించిన వ్యాసాలను ప్రచురించారు. 

ఉమాహరికుమార్

ఒలంపిక్ ఆటస్థలంలో స్కేటింగ్ చేస్తోన్న అమ్మాయి, పట్టుదలతో, ఉత్సాహంతో విన్యాసాలు చేస్తోన్న చైనాక్రీడాకారులు, సితార్ ను మధురంగా వాయిస్తున్న రవిశంకర్ మరియు  రమ్యంగా షహనాయ్ ని  ఆలపిస్తున్న బిస్మిల్ల ఖాన్ గార్ల ప్రదర్శనలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. వారంతా ఆ అత్యున్నత స్థాయిని అందుకోవడానికి గల ముఖ్యకారణం వారందరిలోనూ ఉన్నఒకే ఒక లక్షణం  “ప్రతిభ” మరియు “అభ్యాసం”. 

కాలాన్ని పూర్వం ఎలాకొలిచేవారు, ఇప్పుడు ఎలా కొలుస్తున్నారు , కొందరు భారత గణితశాస్త్రవేత్తల గురించి, ధనం మొదలైన భావనలను గురించి ఎప్పటిలాగానే ఆసక్తికరంగా కథల రూపంలో వివరించారు.     

ఈ మూడవభాగంలో కొలతలను కథల రూపంలో వివరించారు. పొడవు, చుట్టుకొలత,బరువు, సమయం,దూరం మొదలైన భావనలను ఆసక్తికరంగా వివరించారు. 

పిల్లలకు పెద్దలకి అందరికీ ఇష్టమైన ఆట క్రికెట్. రచయిత గణితఆకారాలను, సరాసరిని, సాంఖ్యకశాస్రంలోని రేఖాచిత్రాలతో పాటు కొన్ని భావనలను నిత్యజీవిత సంఘటనలను ఉపయోగించుకొని వివరించారు.పిల్లలకు గణితాన్ని అభ్యసిస్తున్నామని కూడా భావించరు.పిల్లలు చాలా ఆనందాన్ని పొందుతారు

పేజీలు

18472 registered users
7227 resources