ప్రశ్నలు

వివిధ స్థాయిలలో ఉన్న విద్యార్థులలో  ప్రశ్నించడమనే సామర్థ్యాన్ని పెంపొందించడం వలన వారిలో ఆలోచనా నైపుణ్యం మరియు భావావగాహన భావన పెరుగుతుంది. ఉపాధ్యాయులు విద్యార్థులను సులభమైన అవగాహనకు సంబంధించిన ప్రశ్నలను కాకుండా ఫలితాన్ని ఊహించమని, లేదా ఇచ్చిన సమాచారాన్ని కొత్తసన్నివేశంలో ఉపయోగించడానికి అవసరమయ్యే ప్రశ్నలను,  అలాగే ఆ సమాచారాన్ని సరిచూడడానికి  సంబంధించిన ప్రశ్నలను అడగాలి.

క్రింద, ఒక కథ ఆధారంగా వివిధరకాలైన ప్రశ్నలతో విద్యార్థులలో ఆలోచనా సామర్థ్యాన్ని, అవగాహనా సామర్థ్యాన్ని  పెంపోదించడానికి మరియు ఇందులో వారి సామర్థ్యాలను   అంచనా వేయడమెలానో  వివరించారు.

కథ

 

అన్వేషణ ద్వారా నేర్చుకోవడం జీవితం అన్నీ దశలలోనూ జరుగుతుంది. పిల్లలలో అన్వేషణ ఒక సాహసమైనదిగా మారి ఈ పధ్ధతిలో అభ్యసించిన భావనలను వారు ఎప్పటికీ గుర్తుంచుకొనేలా చేస్తుంది. మొక్కల మరియూ జంతువుల నిశిత పరిశీలన పాఠ్యపుస్తకాలలో కంటే ఎక్కువ విషయజ్ఞానాన్ని అందిస్తాయి.

17602 registered users
6697 resources