పరిసరాల విజ్ఞానం

ఇక్కడ 11 అభ్యాసపత్రాలను ఇచ్చారు. ఇవి విద్యార్థులు నేను, మా కుటుంబం, నా అభిరుచులు, అనుభూతులు , మా ఇల్లు అనే భావనలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

పర్యావరణ-కార్యకలాపాల నుండి అభ్యసనం- సాంఘికశాస్త్ర కృత్యాలు   

ఈ అభ్యాసపత్రం అభ్యాసకులు నీటిప్రాముఖ్యతను అలాగే  ఇతర అంశాలైన నీటికొరత, నీటిసంరక్షణ   భావనలను అవగాహన చేసుకొనేందుకు  వారి అభిప్రాయాలను తెలిపేందుకు ఉపయోగపడుతుంది.

ఇది వరలో మీరు కాగితంతో తయారుచేసిన అస్థిపంజరాన్ని చూశారు. ఇపుడు PVC పైపులను లను అయస్కాంతాలను ఉపయోగించి అస్థిపంజరాన్ని ఎలా తయారుచేయవచ్చో చూడండి. దీని సహాయంతో కీళ్లను, కదలికలను వివరించవచ్చు.    

ఇందులో ఒక అమ్మాయి తన శరీరభాగాల గురించి అవి చేసే ధ్వనుల గురించి చాలా చక్కగా తెలియచేస్తుంది. 

పిల్లలకు అడవిజంతువులను చాలా సరదాగా పరిచయంచేస్తుందీ పుస్తకం. అంతేకాక మానవులు కూడా జంతువులనే విషయాన్ని తెలుపుతుంది ఈ పుస్తకం. 

పిల్లలకు సమాజమనే భావన కుటుంబం ద్వారానే మొదలౌతుంది. ఈ కృత్యాన్ని నిర్వహించడం ద్వారా కుటుంబం, కుటుంబంలోని  సభ్యుల గురించి వారు నిర్వహించే విధుల గురించి పిల్లలు అవగాహన చేసుకొంటారు. 

సృజనాత్మక ఉపాధ్యాయుడు పటాలను పలువిధాలుగా ఉపయోగించుకోగలడు. అలాంటి కొన్ని ఆసక్తికరమైన పటనైపుణ్య పధ్ధతులను ఇక్కడ వివరించారు.

ఈ కృత్యాన్ని నిర్వహించడానికి కావలసిన వస్తువులన్నీ అందుబాటులో ఉంటాయి, ఉపాధ్యాయుడు విద్యార్థులందరిపై దృష్ఠినుంచడానికి వీలౌతుంది. ఈ కృత్యం విద్యార్థులలో ఎంతోఆసక్తిని రేకెత్తిస్తుంది.

వాతావరణంలో జరుగుతున్న మార్పుల గురించి, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే దుష్పరిమాణాల గురించి , సహజవనరుల తక్షణసంరక్షణ గురించి మన చుట్టూ నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి .

పేజీలు

18627 registered users
7275 resources