1-2 తరగతులు

భారతదేశం నందు విలువలతో కూడిన పలు విద్యా కార్యక్రమాలు మత సంస్థల ద్వారానే ప్రారంభించబడినవి. అయినప్పటికీ ఇవి సాధారణంగా మతప్రమేయం లేకుండా ఉంటూ విశ్వవిలువలైన నిజాయితీ, నమ్మకం, బాధ్యత, జాలి, దయ మొదలైన వాటికి ప్రాముఖ్యతను ఇస్తున్నాయి. సత్యసాయి సంస్థలు, రామకృష్ణ మిషన్, ఆనంద సంఘ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మ కుమారిస్, ది చిన్మయానంద మిషన్ మరియు మరెన్నో సంస్థలు ఉత్సాహంగా వారి విద్యాసంస్థల నందు విలువలతో కూడిన విద్యను నియత లేదా అనియత రూపంలో విద్యార్ధులకు బోధించడం జరిగినది.

ప్రతి ప్రశ్నకూ విస్తృత  సమాచారాన్ని అందిస్తోన్న  అంతర్జాలం పిల్లలను ఎలా ప్రభావితంచేస్తోంది ?  

పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోన్న అంతర్జాలాన్ని, కంప్యూటర్లను గృహంలోనూ, పాఠశాలలోనూ  వారు సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు  విద్యావేత్తలు, మరియు తల్లితండ్రులు ఎలా సహాయపడగలరో ఆలోచిస్తున్నారా?  

లాంటి  క్లిష్ఠప్రశ్నలకు సమాధానాలను అందివ్వడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తోంది.

కంప్యూటర్ అంతర్జాలం మరియు పాఠశాలలు

 బాగా అవగాహన చేసుకొన్న అంశమేదైనా  చాలా కాలం స్మృతిలో ఉంటుంది. ఈ వ్యాసం “స్మృతి మరియు విస్మృతి”కి సంబంధించిన  అంశాలను మరియు బోధించిన అంశాలను  విద్యార్థులు ఎక్కువకాలం స్మృతిలో ఉంచుకొనే  సామర్థ్యాన్ని కలిగించచే మార్గాలను  వివరిస్తుంది.  

ఇక్కడ 11 అభ్యాసపత్రాలను ఇచ్చారు. ఇవి విద్యార్థులు నేను, మా కుటుంబం, నా అభిరుచులు, అనుభూతులు , మా ఇల్లు అనే భావనలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

ఈ పుస్తకం ఒకటవ తరగతి పిల్లలకు రంగులను ఆసక్తికరంగా పరిచయం చేస్తుంది ఆలాగే వారిలో అన్వేషణను పెంపొదిస్తుంది.  

ఇందులో ఒక అమ్మాయి తన శరీరభాగాల గురించి అవి చేసే ధ్వనుల గురించి చాలా చక్కగా తెలియచేస్తుంది. 

పౌరశాస్రం లేక రాజనీతిశాస్రం పాఠ్యాంశాలంటే విద్యార్థులకు విసుగు. విద్యార్థులు పౌరశాస్ర పాఠ్యాంశాలను కంఠతాపద్ధతిలో తమజీవితాలకు ఏమాత్రం సంభందంలేనివిగా అభ్యసిస్తారు. విద్యార్థులు ప్రభుత్వానికి మరియు పౌరశాస్త్రానికి సంబంధించిన కొన్ని అంశాలను తమపరిసరాలలో చూస్తున్నా వాటిని తమజీవితాలకు ఏమాత్రం అన్వఇంచుకోలేకపోతారు. విద్యార్థులు తమ జీవితాలలోనే రాజనీతిశాస్ర సిద్ధాంతాల భావనల అనుభవాలను పొందిన తరువాత వాటిని పరిచయం చేయాలి. ఈ పాఠ్యాంశంలో మాదిరి ఎన్నికల ప్రక్రియ గురించి, ఎన్నికల ప్రచారం, రహస్య ఓటింగ్, చెల్లని ఓట్లు, ఓట్ల లెక్కింపు మొదలైన భావనలను వివరిస్తుంది.

కథలు చెప్పేకళ చాలా ప్రాచీనమైనది. చాలా ఆనందాన్నిచ్చే కృత్యం. సాధారణంగా ప్రజలు బావితరాలకు అందించదగిన ప్రపంచానికి సంబందించిన సంగతులను, కాల్పనిక గాథలను, పౌరాణికాలను స్మృతిభాండాగారాలుగా కలిగి ఉంటారు. వీటిని భాషానైపుణ్యాల అభివృద్ధికి కూడా ఉపయోగించుకోవచ్చు.

పేజీలు

18457 registered users
7223 resources