విద్య హక్కు గురుంచి

By sureshreddy | అక్టో 29, 2012

బాలల ఉచిత నిర్బంద విద్య చట్టం అమలు పరచడం గురుంచి మీ అబిప్రాయం?

sairam యొక్క చిత్రం

విద్యా హక్కు చట్టాన్ని సామాజిక, ఆర్ధిక కోణంలో చూసినప్పుడు తల్లిదండ్రుల పరిస్థితులను దగ్గరగా పరిశీలించినపుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది.తల్లిదండ్రి లేని పిల్లలు,ఎయిడ్స్ వచ్చి తల్లిద్రందులు చనిపోయన పిల్లలు,త్రాగుబోతు తండ్రుల విషయం లో చాలా ఇబ్బంది గా ఉన్నదీ.చట్టముపై తల్లిదండ్రులకు విస్త్రుతమైన అవగాహన కలిపించవలసి ఉన్నదీ. మీడియా చాలా చేయ వలసి ఉన్నదీ.

editor_te యొక్క చిత్రం

మీరు తెలిపినట్లు ఈ విద్యా హక్కు చట్టం గురించి తల్లితండ్రులలో( ప్రజలలో ) అవగాహన తీసుకొని రావాల్సిన అవసరం చాలా ఉంది.

17285 registered users
6659 resources