పాఠశాలల్లో శారీరక దండన

By editor_te | ఆగ 30, 2012
kaveena యొక్క చిత్రం

శారీరక దండన అవసరం అని అంటున్న్నారు వరంగల్ లో ప్రముఖమైన పాటశాల లో; తల్లి తండ్రులు వాళ్ళ పిల్లలు చదవలేనప్పుడు ఈ విధంగా దండన చేయమని ప్రోత్స్యహిస్తున్నారు అని అక్కడి టీచర్స్ అభిప్రాయం, ఈ కాలం competetion ని తట్టుకోవాలంటే ఈ పధ్ధతి చాల అవసరం అని ఆ సంస్థ అభిప్రాయం. ఇది ఎంత వరకు నిజమో నాకు తెలిదు కానీ ఇలా ఈ కాలం లో చదువు చెప్పడం సరి అయిన పద్ధతి కాదని నా అభిప్రాయం. చదువు కోవాలంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కల్పించటం మన సమాజ బాధ్యత; ఒక learning culture స్థాపించడం అవసరమని గ్రహించడం, దానికి పునాది ఏర్పరచడం చాల అవసరం.

DEETYA యొక్క చిత్రం

అభ్యసనం ను ప్రభావితం చేసే అంశాలలో పొగడ్త , బహుమతి తో పాటు నింద, దండన కూడా వున్నాయి. కాని ప్రస్తుత ప్రభుత్వ నిభందనలు నింద , దండనలను నిషేదిచడం సరి కాదని నా అభిప్రాయం. అవి ఎవరికీ వుపయోగించాలో వుపాధ్యాయునికి స్పష్టంగా తెలిసినప్పుడు అవి కూడా సరైన ఫలితాలను ఇస్తాయి.

sairamnakka యొక్క చిత్రం

పిల్లలను దగ్గరకు తీసుకొని వాళ్ళ తప్ప్పులను తెలియ జేయడం ద్వారా అభినందించడం ద్వారా శారీరక దండన లేకుండా చదువు చెప్పవచ్చు.

editor_te యొక్క చిత్రం

చర్చలలో పోల్గొంటున్నందులకు సంతోషం దీనిని కొనసాగిద్దాం. పిల్లలతో ప్రేమతో ఉండడం వలనే వారి తప్పులను సరిచేయ వచ్చని, నేను పాల్గొన్న చాలా చర్చలలో చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు

sairam యొక్క చిత్రం

పిల్లలను దండించేవారు కొంత మానసిక వేదనలో ఉన్నవారు.కొన్ని సార్లు పిల్లవాడి దగ్గరనుంచి ఆశించినంత ఫలితం రానప్పుడు కొంతమంది దండిస్తుంటారు , నా అనుభవం లో అనపల్లి సుమంత్ అనే విద్యార్థి చిన్న పొగడ్త ద్వారా రెండవ తరగతి లోనే పదవ తరగతి పుస్తకంలోని ఐక్య రాజ్య సమితి గురించి చదివివి సొంతంగా వ్యాస రచన పోటిలో పాల్గొని ప్రధంన స్థానం పొందాడు.శ్రీ భాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనర్గళంగా చెప్పగాలిగినాడు.

sureshreddy యొక్క చిత్రం

శారీరక దండన అనేది పిల్లలను స్కూల్ నుండి మరియు నేర్చుకోవడం నుండి దూరం చేస్తుందని నా అబిప్రాయం

18091 registered users
6935 resources