ఉపాధ్యాయ శిక్షణ

By editor_te | ఆగ 30, 2012
pragathiprasadmeda యొక్క చిత్రం

1. శిక్షణ ఇచ్చేవారు అనుభవజ్ఞులై వుండాలి.
2. ఒక భావనను వివిధ పద్ధతుల్లో ఎలా బోధించాలో అనే విషయాలపైన శిక్షణ అవసరము.
3. వివిధ భావనలకు భోధనాభ్యసన సామాగ్రి ఎలా తయారుచేసుకోవలో అనే విషయాలపైన శిక్షణ అవసరము.
4. భావనలను బోధించే సమయంలో భోధనాభ్యసన సామాగ్రి ఎలా ఉపయోగించాలో అనే విషయాలపైన శిక్షణ అవసరము.

17321 registered users
6657 resources