సముదాయం

విద్యలో నేను ఎదుర్కొంటోన్న సమస్యలకు, ఇతరులు ఏలా స్పందిస్తున్నారో తెలుసుకోవాలనుకొంటున్నాను. ఒక ఉత్తమ బోధనావనరుని ఏర్పరచడానికి నాకు ఇతరుల సహాయం కావాలి. నేను దేశంలోని వివిధ ప్రాంతాలోని ఉపాధ్యాయులను గుర్తించగలగాలి. పైన పేర్కొన్న కొన్ని అవసరాలను ఈ విభాగంలో ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణ కొంతవరకు తీర్చగలదు. విద్యారంగంలో పనిచేస్తున్న వారి మధ్య జరిగే సంభాషణలను ప్రోత్సహించడానికి ఈ విభాగం ఉపకరిస్తుంది. ఇది ఒక చర్చా వేదికను, ఒక సముదాయపు పటాన్ని కలిగిఉంది. ఈ విభాగాలన్నింటిని పోర్టల్ కొంత వరకు నియంత్రిస్తూ, నిర్వహణకు పూర్తీ ఆధారాన్నిఇస్తుంది. ఈ సమాహారంలో చేరి మీ ఆలోచనలను, ప్రశ్నలను సమాధానాలను ఇతర ఉపాధ్యాయులతో పంచుకోండి.

చర్చా వేదికలు

సముదాయ పటం

సభ్యుల కోసం వెతకండి

18787 registered users
7333 resources