తరగతి గది వనరులు

ఒక విఙ్ఞానశాస్ర ఉపాధ్యాయునిగా  "ఋతువులు" అనే కష్టమైన భావనను  పిల్లలు విసుగు చెందకుండా ఎలా బోధించవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాను.

గణితంలోని ఒక భావనను ప్రత్యేకంగా  ఎలా వివరించగలనో  తెలుసుకోవాలనుకుంటున్నాను. 

మూల్యాంకనానికి సంబంధించిన ఉత్తమ అభ్యాసపత్రాలు ఉంటే బాగుంటుందనిపిస్తోంది.

మీకు గల ఇలాంటి  అవసరాలను తీర్చడానికి, మీ తరగతి గదిని సంపన్నం చెయ్యడానికి, ఆసక్తిని కలిగించడానికి ఉపయోగపడే విభిన్నమైన మరియు  వెంటనే ఉపయోగించుకోగల కృత్యాలు, పాఠ్య ప్రణాళికలు, అభ్యాస పత్రాలు,  పి.పి.టి లు, ఇక్కడ లభిస్తాయి.

18824 registered users
7334 resources
ఆటల సరదాలో E-Book | By अरविन्द् गुप्ता |  సెప్టె 03, 2012 విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 1 Like

అరవింద్ గుప్తా గారు తక్కువ వెల సామగ్రితో వివిధ ఆకారాలను పనిముట్లను ఎలా తయారు చెయ్యవచ్చో ఇందులో వివరించారు. దీనిలో వివధ గణిత నమూనాలు, భౌతిక శాస్త్ర ప్రయోగాలు కలవు.

వ్రాసేనైపుణ్యాన్ని ఆనందకరమైన కృత్యాలతో అభివృద్ధిచేయడం కృత్యం | By Sriparna Tamhane |  జన 16, 2014 భాష | 0 Likes

విద్యార్థులను నిత్యజీవితంలోని అంశాల గురించి కానీ లేదా వారు సులువుగా అవగాహన చేసుకోగలిగిన అంశాలగురించి వ్రాయమన్నప్పుడు ఈ నైపుణ్యం ఆసక్తికరంగానూ ఆనందంగానూ మారుతుంది. పిల్లలు తగినంతగా పదజాలాన్ని వ్యక్తీకరణ నైపుణ్యాన్ని కలిగిఉండరు గనుక సాధారణంగా వ్రాయడానికి విసుగును ప్రదర్శిస్తారు. చర్చలను నిర్వహించడంతో మొదలుపెట్టి మేధోమథనం, ఆలోచనలను క్రమంలో ఉంచడం, పదజాలాన్ని పెంపొందించడం మొదలైన కృత్యాల ద్వారా విద్యార్థులలో విద్యార్థులలో వ్రాయడంఅనే నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు.

నేను, మా కుటుంబంఅభ్యాస పత్రం | By Sriparna Tamhane |  జన 02, 2014 పరిసరాల విజ్ఞానం , విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

ఇక్కడ 11 అభ్యాసపత్రాలను ఇచ్చారు. ఇవి విద్యార్థులు నేను, మా కుటుంబం, నా అభిరుచులు, అనుభూతులు , మా ఇల్లు అనే భావనలు అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. 

జ్యామితి -అభ్యాసపత్రాలు అభ్యాస పత్రం | By Sneha Titus |  డిసె 26, 2013 గణితశాస్రం  | 0 Likes

ప్రత్యుత్తరప్రశ్నల ద్వారా  పిల్లలకు  రేఖాగణితంలోని వివిధ భావనలను పరిచయం చెయ్యడమే ఈ అభ్యాస  అభ్యాసపత్రం యొక్క ముఖ్య ఉధ్ధేశ్యం.

అభ్యాసపత్రం : నీటిసంరక్షణ అభ్యాస పత్రం | By Shailendra Gupta |  డిసె 18, 2013 పరిసరాల విజ్ఞానం , విజ్ఞానశాస్త్రం మరియూ సాంకేతిక పరిజ్ఞానం | 0 Likes

ఈ అభ్యాసపత్రం అ

గణితశాస్త్ర అభ్యాసకురాలి ఆత్మావలోకనం -ఇందుప్రసాద్ వ్యాసం | By Learning Curve |  డిసె 13, 2013 గణితశాస్రం  | 0 Likes

మా అమ్మగారు  చాలా గొప్ప ఆస్తికులు. ఆమెకు ఏ కష్టం వచ్చినా ప్రార్థనలు చేసేది. ఆ రోజు కూడా మా అమ్మ రోజంతా ప్రార్థనలు చేస్తూనే ఉంది ఎందుకంటే ఆ రోజు నాకు నా పదవతరగతి గణిత పరీక్ష.

అయస్కాంతంతో అస్థిపంజరం తయారీ దృశ్య సంబంధిత వనరు | By Arvind Gupta |  డిసె 09, 2013 పరిసరాల విజ్ఞానం  | 1 Like

ఇది వరలో మీరు కాగితంతో తయారుచేసిన అస్థిపంజరాన్ని చూశారు. ఇపుడు PVC పైపులను లను అయస్కాంతాలను ఉపయోగించి అస్థిపంజరాన్ని ఎలా తయారుచేయవచ్చో చూడండి. దీని సహాయంతో కీళ్లను, కదలికలను వివరించవచ్చు.    

పేజీలు

తరగతిగది వనరులు