ఆలోచనా సస్యాలను నాటడం

ఇది దయా హృదయాన్ని కలిగి సీతాకోకచిలుకల పెంపకాన్ని ఒక ప్రవృత్తిగా గల ఒక ఔత్సాహికునికి సంబధించిన ఒక కథ. అవి వాటి కొశము నుండి బయటకు రావడానికి పడే కష్టాలను చూసి చలించిపోయాడు. అందుకని అది సులభంగా బయటకు రావడానికి ఆ కోశానికి తన చేతిగోరుతో చిన్న మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ సీతాకోక చిలుక ఎప్పటికి తన రెక్కలను ఉపయోగించలేక పోయింది.

ఉపాధ్యాయునిగా ఇలాంటి తప్పునే చేసే అవకాశం ఉంది. ఈ విషయం అపుడపుడే వృత్తిలోకి ప్రవేశించిన వారికి మరింత వర్తిస్తుంది. వెనక్కు తిరిగి  నాకు నేను ఈ విషయాన్ని చూసుకొన్నాను.  నా చుట్టూ చూసినపునడు నా మిత్రుల ఆలోచన కూడ ఇలాగే ఉంది. కొత్త ఉపాధ్యాయులుగా ఎంత ఉత్సాహం ఉంటుందంటే విద్యార్థులకు మనము నేర్చుకొన్నదంతా ఉపయోగించి వారికి సహాయపడుతాము.  మన ప్రారంభకార్యక్రమం ఎంత సమగ్రంగా ఉంటుందంటే విద్యార్థులకు మనము చేపను ఎరను రెండింటిని ఇస్తాము.

"చేపను ఇవ్వండి ఆరోజుకు మాత్రమె  ఆహారం ఉంటుంది ఇచ్చినట్లౌతుంది అదే చేపను పట్టడం నేర్పిస్తే జీవితమంతా ఆహారాన్ని ఇచ్చినట్లౌతుంది" అన్న సామెత చెప్పడం సులభం కానీ అచరించడం చెప్పినంత సులభం కాదు.  ఎవరైనా ఉత్సాహంతో జ్వలించినపుడు సహజంగానే చేపను ఇస్తారు అలాగే ఉపాధ్యాయులు కూడా అచేతనతో ఈ పనిని చేస్తారు.

ఈ అంశం నేను, నా సహాధ్యాయి 8 వ తరగతి విద్యార్థులకు మీము నిర్వహించిన ఒక కృత్యాన్ని గుర్తుకు తెస్తున్నది. గ్రామీణ ప్రభుత్వ తెలుగు మాధ్యమ పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థులకు ఆంగ్లభాషా   బోధించుటకు  పాఠ్యప్ర చేసి  బోధించడం. అది ఒక సవాలే కానీ దీనికి మా అతిఉత్సాహాన్ని కూడా  ప్రదర్శించాము. మేము చాలా మంచి పాఠ్యప్రణాళికలను తయారు చేశాము. గ్రామీణ విద్యార్తులతో మేము సంభందాన్ని ఏర్పరచుకోగలిగాము మరియూ మా బోధనను వారు బాగా ఆదరించారు. ఇలా కొంతకాలం జరిగాకా అనుకోకుండాఅ మేము చేస్తున్నదేదొ మాకు తెలిసి వచ్చింది. ఆ కృత్యాలన్నీ విద్యార్థులకోసం, కానీ మేమే వాటి ప్రణాళిక రచించడం మరియూ వాటిని  చెయ్యడం చేశాము. విద్యార్థులు నింపాదిగా ఆ కృత్యాలన్నీ  ఆనందించేవారు. మేము చేస్తున్నదేమిటో మాకు అర్థమయ్యకా నిదానంగా విద్యార్థులను ఆ  కృత్యాలలో భాగస్వామ్యులను చేశాము కానీ ఇక్కడ కూడా మేము చేసిన మరొక చిన్నపొరపాటు ఏమిటంటే వారికి సహాయపడాలని ఉత్సాహపడ్డాము.

సహజ మేధస్సు పెరుగుదలకు పరీక్షలు కూడా  ప్రతిభందకాలే.  ఎంతొ అనుభవమున్న ఉపాధ్యాయులు కూడా ఈ పరీక్షల వ్యవస్థ ముందు కుదేలయ్యరు. విదార్థుల మరియు ఉపాధ్యాయుల మనస్సులో ఎప్పుడూ పరీక్షలగురించి ఒక ఆలోచన ఉండనే ఉంటుంది, ఇది మరీ ముఖ్యంగా పబ్లిక్ పరీక్షలు వ్రాసే తరగతులకు తప్పకుండా ఉంటుంది. ఇచ్చిన విషయాన్ని కూలంకసంగా చెప్పడం వలన  పాఠ్యప్రణాళిక పూర్తీకాదేమో అన్న భయం ఎప్పుడూ వెన్నడుతూనే ఉంటుంది. ఙ్ఞాన సమపార్జన తృష్ణ అంతా సమాచార సమీకరణకు, నిలవకు , తిరిగి చెప్పడానికి మాత్రమే పరిమితమౌతుంది.  అవసరమైన అదనపు సమాచారమైనా   అది పరీక్షల పరిధిలో లేనిదని అనౌచితమని భావిస్తారు.

ఇవన్నీ ప్రస్తుతం మన విద్యావ్యవస్థలోని సత్యాలే.గత నాలగు సంవత్సరలుగా ఒక  బ్యాచ్ విద్యార్థులతో అనుభందం ఉంది. వారికి నేను ఆంగ్లాన్ని బోదిస్తున్నాను. భాషాల్లోని ఎన్నో రహస్యాలను  మరెన్నో కష్ఠమైన విషయాలను విప్పిచెప్పిన ఆ సందార్భాలను-నేను ఇప్పటికీ (నా ఙ్ఞపకాలల్లో)  అశ్వాదిస్తాను. వారిప్పుడు పరీక్షలకు సన్నద్ధమౌడానికి దగ్గరలో ఉన్నందున వారు  అభ్యసించాల్సిన అంశాలు( నేను బొధించాల్సిన అంశాలు ) మారిపోయాయి.  వాటన్నింటినీ కొంత సమాచారంగా మారిచివేయగలిగాను. కొన్ని సందర్భాలలో ఫలితాలు చాలా నవ్వుని తెప్పిస్తున్నాయి. ఈ మధ్యే నేనో తరగతిలో "మర్చంట్స్ ఆఫ్ వెనిస్" ను  బోధిస్తున్నను. ఆ నాటకంలో ఒక పేరా "వివాహం, దాంపత్య సుఖ తీవ్రతను  తగ్గించి వేస్తుంది” అన్న అంశంపై ఉంది. విద్యార్థులు ఈ విస్త్రుతమైన వివరణను  చాల సరలమైన సరిపోయ్యే రెండు భాగాలలో చెప్పారు. Enthu in love, No Enthu in marriage ?   

అయినా వారు వారి పరీక్షలలో బాగా రాణించగలరని చెప్పగలను. దీనిని నేను చూసాను కూడ. కొన్ని సమయాల్లో నేను సహాయం చెయ్యను కానీ అశ్చర్యపోతుంటాను. వారిని తాత్కాలికమైన ఈ పరీక్షలలో గట్టెక్కిస్తూ భవిష్యత్తులో వారిని అంగవికలూరిగా మారుస్తున్నానా ? నా అనిపిస్తుంది. ఈ వ్యాసం ఆరంభంలో చెప్పినట్లుగా  వారు రెక్కలు లేని ఔత్సాహిక  సీతాకోకచిలుకలుగా నే మిగిలిపోతారా?

బోధనా పద్ధతులను  ప్రభావితం చేసే ఇంకొక కారకం కూడా ఉంది. ఆధునిక బోధనా పధ్ధతులు చాలా సూక్ష్మాలను కలిగి ఉంది,  బహుశా ఇవన్నీ మన జీవన విధానంలో పెద్ద ఎత్తున ప్రవేశించిన మేనేజ్మెంట్ విధానానికి చెందిన ఆలోచనలు అయిఉండవచ్చు. ప్రస్తుతకాలం లో ప్రతిపనికీ కొన్ని సూక్ష్మాలున్నాయేమో (దగ్గరి దారులు)  అనిపిస్తుంది. ఈ కొత్త విధానం ప్రతి సమస్యకు పరిష్కారం సూచించడమే కాదు అది చాలా భాగంఆ సమస్యను పరిష్కరిస్తుందని చెపుతారు కానీ ఇంకాక్లిష్ఠమైన సమస్యను ఎదుర్కొన్నపుడు ఈ పధ్దతులు సమస్యను పరిష్కరించలేవు.

ఒక ఉదాహరణ చెపుతాను. నా బోధనానుభవంలో  విద్యార్థులలో  వ్రాతలో  సరైన నైపున్యత లేదని ఈ నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన అవసరముందని గ్రహించాను.నేను వ్రాయడానికి  మెళుకువలు అనే బోధనా సామాగ్రిని అభివృద్ధి చేశాను. అది చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. కానీ నేను ఊహించిన ఫలితాలను మాత్రము ఇవ్వలేదు. అప్పుడు నాకు సత్యంవారి తెలిసింది.వారు వాక్యాల మధ్య సరైన సంభందాలను ఏర్పరచలేరు.వారి నేర్చుకొన్నదంతా వాక్యాలను ఎలా విభజించాలన్నది మాత్రమే. వారు వ్రాసిన విషయాలు నాకు ఎప్పుడూ సంతృప్తిని ఇవ్వలేదు ఎందుకంటే  అవి వారి ఆలోచనలను, విశ్లేషణను ఎపుడూ  ప్రతిబింబించ లేదు. వాటిలో వారి ఆలోచ్నలను విశ్లేషణలు ఏవిలేవు. కొన్ని సమయాల్లో నాకనిపిస్తోం టుంది దీని కూడా అభివృధ్ధి చెయ్యవచ్చని.ఇది నా అత్యుత్సామని, నేను దీనిని నియంత్రించుకొన్నాను.

నేను చాలా కాలంగా ఈ విద్యావ్యవస్థలో ఉంటూ కొన్ని విషయాలను నేర్చుకొన్నాను. నేను నేర్చుకొన్నవాటిలో విలువైన ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలను కొంటున్నాను: చాలా మంది ఉపాధ్యాయులకు  తమ  విద్యార్థుల పై కొన్ని ఆశలు ఉంటాయి. ఈ ఆశలు  నేరవేరినపుడు ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ నిజంగా అంతరంగా వ్యక్తులుగా ఎదగాలంటే, సీతకోక చిలుకను తన రెక్కలను తాను ఉపయోగించుకొనేలా అవకాశంఇవ్వాలి, మనము ఈ ఇచ్చి పుచ్చుకోవడానికి  అతీతంగా ఎదగలి.  మనము(ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు) ఒకరికొకరు పరిరక్షించుకోవాలి, మన గురించి మనము తెలుసుకోవడానికి ఒకరికొకరు  సహాయపడాలి  విషయపరిజ్ఞానంతో సంతృప్తి చెందకూడదు. చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయుని బోధనకు ప్రతి రూపాలు, కాని కొంతమంది విద్యార్థులు గవాక్షులుగా ఉండి విషయ పరిఙ్ఞానానికి వెలుగును ఇస్తారు. ఇది ఉపాధ్యాయుడు మరియు  విద్యార్థులు ఇద్దరూ  నిరంతరం తమ ఙ్ఞానాన్ని అభివృద్ది చేసుకొన్నపుడు మాత్రమే జరుగుతుంది.

ఈ విషయం గురించి  జాన్ సియార్డి చెప్పిన "ద బర్త్ అఫ్ ది ఐడియా" చాలా ఆసక్తికరంగా ఉంటుంది. "ఎప్పుటికీ  సమాధానం లేని ప్రశ్నే ఉత్తమప్రశ్న, ఇది ఒక నట్టు వంటిది కాదు ఇది మరెన్నో ఆలోచనలను రేకెత్తించందుకు  నాటవల్సిన ఒక విత్తనం వంటిది"

కావున మనము మరింత ఆలొచనలను  చేయకుండా  ఉంటామా?

There is more pleasure in building castles in the air than on the ground.

— Edward Gibbon

.             

18616 registered users
7272 resources